DTP
-
April 13th : ఏపీ ఎన్నికల సమాచారం..
April 13th AP Elections 2024 News Political Updates.. 08:40PM, April 13th 2024 నెల్లూరు: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ద్వజం రూరల్ నియోజకవర్గ ప్రజలను పీడించి.. బిల్డర్స్ ను బెదిరించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపాటు ఎన్నికల సమయంలో కోటంరెడ్డి.. జిమ్మిక్కుల రాజకీయం చేస్తారని.. ప్రజలెవ్వరు నమ్మొద్దని విజ్ఞప్తి. 08: 15PM, April 13th 2024 ఏలూరు జిల్లా: నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ఫైర్ నేను వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయానని పార్థసారథి వ్యాఖ్యానించటం పద్ధతి కాదు ఇప్పుడు నువ్వు టీడీపీకి, గతంలో నీ తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అమ్ముడుపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే నీకు బుద్ధి చెబుతారు నా కార్యకర్తలని ఫోన్లో బెదిరించటం పద్ధతి కాదు ఇద్దరం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెనమలూరులో గాని నూజివీడులో గాని పోటీ చేద్దాం రా రెండు చోట్ల నా మీద ఒక ఓటు ఎక్కువ వచ్చినా నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా మళ్లీ నా కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటి ముందు బైఠాయిస్తా 03: 15PM, April 13th 2024 తిరుపతి జిల్లా: తిరుపతిలో వైఎస్సార్పీపీలోకి భారీగా చేరికలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరిన బిజేపి నాయకులు, నగర యువత తిరుపతి 19వ డివిజన్లోని బీజేపీ నాయకులు, నగర యువత పద్మావతీపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూమన అభియన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుపతి నగరాభివృద్ధిని చూసి వారంతా వైఎస్సార్సీపీలో చేరారు 02: 25PM, April 13th 2024 బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లేఖ రాశావు మర్చిపోయావా చంద్రబాబు: మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రలోభాలు పెట్టి బీసీలను లొంగ తీసుకోవాలనుకున్నావు కులగణన పూలే జయంతి నాడు ప్రకటించాం... సజావుగా పూర్తి చేస్తాం.. కులగణన వివరాలు ప్రజలకు పంపిస్తాం కమిషన్లకు కక్కుర్తి పడి గతంలో నాణ్యత లోపం ఉన్న పనిముట్లను సరఫరా చేసావ్ సామాజిక సాధికారతకు నిలువెత్తు దర్పణం సీఎం జగన్ కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి 02: 10PM, April 13th 2024 విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ పాయింట్స్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పగలరా స్టీల్ ప్లాంట్‌పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి టిడిపి జనసేన బీజేపీకీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే లాబీయింగ్ చేసే సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాను అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి స్థానికంగా ఉన్న బీసీ నేత టీడీపీకి దొరకలేదా వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలిక తాటిమట్ట అనే విధంగా ఉన్నాయి 02: 00PM, April 13th 2024 వైఎస్ఆర్ జిల్లా: పులివెందులలో షర్మిల, సునీత విమర్శలపై భగ్గుమన్న మహిళా కౌన్సిలర్లు షర్మిల, సునీత విమర్శలను తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్లు అక్కచెల్లెల్లు ఇద్దరు కాంగ్రెస్ గెలిస్తే పులివెందులకు ఏం చేస్తారో చెప్పడం లేదు ఎప్పుడు హత్యలు, హంతుకులు అంటూ విమర్శలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి అంతేగానీ ఎంపి అవినాష్ రెడ్డి హంతకుడు.. సీఎం వైఎస్ జగన్ కాపాడాడు అంటూ మాట్లాడుతున్నారు షర్మిల ఒక్కరే కాదు.. మేము కూడా వైఎస్ఆర్ కుమార్తెలాంటి వారమే సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి చూడండి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు రాష్టంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పదకాలు అమలువుతుంటే పధకాలు లేవంటున్నారు? ఎంపీ, సీఎంలపై అపనిందలు మోపడం మానుకోండి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడని అంటున్నారు.. మీరు చూశారా చెప్పండి? మీ లబ్ది కోసం వైఎస్ఆర్ కూతురినని తెలంగాణాకు వెళ్లి పార్టీ పెట్టారు అక్కడ పార్టీ మూసేసి మళ్లీ ఇక్కడికి వచ్చారు మీరు మాట్లాడినంత మాత్రనా ఇక్కడ వినేవారు ఎవరు లేరు మీ నీచపు రాజకీయాలు ఇక్కడ తరం కావు 2024 ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు ఎంపీ అవినాష్‌రెడ్డి 5 లక్షల మెజార్టీతోను, సీఎం వైఎస్ జగన్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం 01: 10PM, April 13th 2024 కాకినాడ జిల్లా కాకినాడ: మిధున్ రెడ్డి, రిజినల్ కోఆర్డినేటర్ కామెంట్లు పిఠాపురంలో వంగా గీతా బలమైన అభ్యర్ధి పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె అక్కడ అభ్యర్ధిగా ఉన్నారు గతంలో ఎమ్మెల్యే గా వంగా గీతా పని చేశారు... నిత్యం ప్రజల్లో ఉంటారు యిబ్బందులు వస్తే ఎవరూ అందుబాటులో ఉంటారు అని ప్రజలు కోరుకుంటారు పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దత్తు ఇస్తారు పవన్ కళ్యాణ్ ను వాళ్ళ క్యాడరే చేరుకోలేరు ఆయన ఎక్కడ ఉండాడో తెలియదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు పిఠాపురం పై మేము ప్రత్యేక దృష్టి పెట్టానవసరం లేదు 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి పిఠాపురం లో వైఎస్ఆర్ సిపి బలంగా ఉంది పిఠాపురంలో కష్టపడుకొవాల్సింది పవన్ కళ్యాణ్ డబ్బులకు ప్రజలు ఓట్లు వెయ్యరు నా సీటు నాకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఇంత వరకు నేను పిఠాపురం లో అడుగు పెట్టింది లేదు తాను ఓడిపోతే చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్ కోసం పట్టించుకోనవసరం లేదు 01: 00PM, April 13th 2024 విశాఖపట్నం: బొత్స సత్యనారాయణ పాయింట్స్.. జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని నాయకులు బీసీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ వంటివారు బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు మాత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసే ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్ రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించారు బలహీనవర్గాలంటే చంద్రబాబుకు, పవన్‌కు చిన్న చూపు మాయలు చేసే మాటలు మేము చెప్పము నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు 12: 30PM, April 13th 2024 చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి 58 నెలల మన పాలనను మీరు చూశారు గత చంద్రబాబు పాలనను మీరు చూశారు నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే మనం చేసేదీ ఏమీ ఉండదు మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు చంద్రబాబు గతంలో 98శాతం హామీలను ఎగ్గొట్టారు ఆప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పెట్టారు ఒక్కరికైనా చంద్రబాబు సెంట్ స్థలం ఇచ్చారా? మనం స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3,706 కోట్లు ఖర్చు చేశాం లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేశాం నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం 1.06 లక్షల మందికి లబ్ధి జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేశాం పెన్షన్ రూ.3వేలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది మంగళగిరిలో చేనేతలు ఎక్కువుగా ఉన్నారని, చేనేత మహిళకు సీటు ఇచ్చాం బీసీలు ఎక్కువగా ఉన్నా... చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం చేనేతలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం రెండు ఎమ్మెల్సీలు చేనేతలకు ఇచ్చాం 8 మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా 12: 00PM, April 13th 2024 విశాఖపట్నం: వాసుపల్లి గణేష్ పాయింట్స్.. చంద్రబాబుకు జగన్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపోడు మత్స్య కారులు తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు నలుగురు మత్స్య కారులు కు ఎంఎల్ఏ సీట్లు సీఎం జగన్ ఇచ్చారు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తున్నారు మత్స్య కారులను చంద్రబాబు మోసం చేశారు మత్స్య కారులు చంద్రబాబు తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి 11:30AM, April 13th 2024 చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు సిఎం శ్రీ వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు ది శ్రీ వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అని నెరవేర్చారు 600 హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మానిఫెస్టో కూడా కనపడకుండా చేశారు బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు 14 వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు దానికి అదనంగా 10 వేల కోట్లు వడ్డీ కావడంతో సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు చంద్రబాబు మన ప్రాంతంలో మొయిస్తున్న మూడు ప్రాజెక్టులు అడ్డుకున్నారు ఎన్నికలు పూర్తి అవగానే ఆ కేసులు గెలిచి మళ్ళీ పనులు చేపడతాం కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లోలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారు రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిథున్ భారీ మెజారిటీతో గెలిపించాలి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని ప్రజలే సిద్దం గా ఉన్నారు ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుకుంటున్నా 11:00AM, April 13th 2024 విశాఖపట్నం: విశాఖ సౌత్ నియోజకవర్గంలో మళ్లీ మొదటకి వచ్చిన జనసేన పరిస్థితి వంశీకృష్ణకు వ్యతిరేకంగా సాదిక్ మీడియా సమావేశం మహ్మద్ సాదిక్ జనసేన నేత పాయింట్స్.. సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ వెనకబడి ఉన్నారు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాకెట్లా దూసుకు వెళ్తున్నారు వంశీకృష్ణ సౌత్‌లో గెలిచే పరిస్థితి లేదు వంశీకృష్ణను సౌత్ నియోజకవర్గం నుంచి తప్పించాలి సౌత్ నియోజకవర్గంలో స్థానికులకే సీటు కేటాయించాలి వంశీ కృష్ణను అభ్యర్థిగా పెట్టడం వల్ల సౌత్‌లో జనసేన ఓడిపోతుంది 10:30AM, April 13th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సెల్ఫీ ఫోటో కోసం వచ్చిన అభిమానిపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన కదిరి నుంచి సైకిల్ రావాలి యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న కదిరి వాసులు 10:00AM, April 13th 2024 తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో పచ్చబ్యాచ్(టీడీపీ నాయకులు) బరితెగింపు అభివృద్ధిని చూసి ఓర్వలేక శిలాఫలకాలు ధ్వంసం చంద్రగిరి అక్కగార్ల కాలనీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు వాటి పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రోడ్డు శిలాఫలకాలు రాత్రికిరాత్రి సుమారు నాలుగు ఫలకాలను ధ్వంసం చేసిన పచ్చమూకలు మండిపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు 9:30AM, April 13th 2024 విశాఖపట్నం: వరుదు కళ్యాణి పాయింట్స్.. సీఎం జగన్ ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తోంది ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు ఎన్డీఏ అంటే నారా డిజాస్టర్ ఏలియన్స్‌గా మారింది కాల కూటమి విషంగా చంద్రబాబు, పవన్ పురంధేశ్వరి తయారయ్యారు ఎన్ని కూటములు వచ్చిన సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు వాలాంటిర్లను గంజాయి దొంగలుగా చంద్రబాబు విమర్శించారు 650 హామీలు ఇచ్చి ఒక హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు తల్లిని తిట్టించిన వారితో పవన్ ఎలా కలుస్తారు 9:00AM, April 13th 2024 విజయవాడ షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్‌ను నమ్మవద్దు: వైఎస్ విమలారెడ్డి షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను అవినాష్ హత్య చేయడం ఎవరైనా చూసారా నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు.. అతనికి కుటుంబం ఉంది ఏ పాపం చేయని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి వైఎస్సార్‌ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు జగన్‌పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా వైఎస్సార్ ఉన్నపుడు వివేకానందరెడ్డి కడప చూసుకున్నారు ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు అవినాష్‌పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నారు జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానందరెడ్డి పనిచేశారు ప్రజలంతా సీఎం జగన్‌కి అండగా ఉండాలి మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి అవినాష్‌కు, జగన్‌కు ఓట్లు వేసి గెలిపించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి 8:30AM, April 13th 2024 చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా: సీఎం జగన్ చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని… pic.twitter.com/0HTBkdXBch — YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2024 8:00AM, April 13th 2024 విజయవాడ బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరితో బీజేపీలో మరో కీలకనేత రాజీనామా బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా చందు సాంబశివరావు ఏపీ బీజేపీ పురందేశ్వరి వైఖరి పట్ల బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తులు 7:40AM, April 13th 2024 తిరుపతి గ్రాండ్ రిడ్జి హోటల్ లో రాత్రి బిజెపి నేతలకు చేదు అనుభవం ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపుకు సహకరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం బిజెపి నేతల్ని పట్టించుకోక పోవడంతో రాత్రి అలిగి వెళ్లిపోయిన నాయకులు భానుప్రకాష్, శాంతారెడ్డి ఈరోజు ఉదయం 8.30 గంటలకు బిజెపి నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానం గెలుపుకు సహకరించాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులను కోరిన పవన్ పవర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రాకులాట జనసేన, టిడిపి నాయకులును బ్రతిమలాడిన పవన్ తిరుపతి అసెంబ్లీ సీటు చంద్రబాబు స్వయంగా జనసేనకు ఇచ్చారు అని టిడిపి నేతలకు స్పష్టం చేసిన పవన్ ఖంగుతిన్న టీడిపి నేతలు 7:20AM, April 13th 2024 ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే! 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన థర్డ్ విజన్ సర్వే#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/LNccqje4Px — YSR Congress Party (@YSRCParty) April 12, 2024 7:00AM, April 13th 2024 నెల్లూరు జిల్లా.. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు: విజయసాయిరెడ్డి రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి 2024 లో గెలిచిన తర్వాత సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కూడా ముందుంటుంది 2024 -2029 లోపల కందుకూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా కందుకూరులో పరిశ్రమలు తీసుకువస్తాం ఆ బాధ్యత మాదే 6:50AM, April 13th 2024 క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు.. ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. -ఎంపీ వైవీ సుబ్బారెడ్డి #TDPJSPBJPCollapse#TDPAgainistVolunteers#EndOfTDP pic.twitter.com/aNZoTdc6Ij — YSR Congress Party (@YSRCParty) April 12, 2024 6:40AM, April 13th 2024 మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ? పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి: సీఎం జగన్ మీరే నా స్టార్ క్యాంపైనర్లు.. ప్రతి ఇంటికీ వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరాలి చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. మరోసారి మోసపోవడమే ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు, వదినమ్మ వంత పాట ముగ్గురూ కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ 6:25AM, April 13th 2024 వైఎస్సార్సీపీని ఎదుర్కోలేకపోతున్నాం.. మన సభలకు స్పందన లేదు.. ఇలాగైతే ఎలా? కూటమి నేతల తర్జనభర్జన హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ 6:20AM, April 13th 2024 ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా లోకేశ్ ఐ ఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ కొత్త నాటకం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ చేసే టెక్నాలజీనే లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఫోన్ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబే సిద్ధహస్తుడు 6:15 AM, April 13th 2024 దొరికాడు దొంగ ‘స్కిల్’బెడిసికొట్టి కటకటాల్లోకి.. సీమెన్స్ కంపెనీ ముసుగులో భారీ దోపిడీ కుట్రదారు,లబ్దిదారు చంద్రబాబే A1 చంద్రబాబు అరెస్ట్... అవినీతి నెట్వర్క్ ద్వారాచంద్రబాబు బంగ్లాకు రూ.241కోట్లు రాజమహేంద్రవరంసెంట్రల్ జైల్లో 52 రోజులు సీఐడీ దర్యాప్తుల్లో ఆధారాలతోసహా వెల్లడి 17ఏ కింద చంద్రబాబుకు రక్షణ లభించదన్న సుప్రీంకోర్టు షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు కేజ్రీవాల్ అరెస్ట్ తరహా లోనే చంద్రబాబుపై ఈడీ కన్ను ఇదీ చంద్రబాబు అవినీతి ‘స్కిల్’ 6:00 AM, April 13th 2024 రౌడీఛీటర్ చింతమనేని ..ఇది తప్పన్న పాపానికి మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళతాడొకడు.. అధిక వడ్డీలకు అప్పులిచ్చి,గడువులోగా తీర్చలేదన్న సాకుతో పక్కకు రమ్మంటున్న వారిని వెనకేసుకొస్తాడు ఇంకొకడు.. ప్రకృతిని చెరబట్టడానికే పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు.. చిన్నారులని కూడా చూడకుండా లైంగికంగా వేధించే వెధవలకు అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు.. ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదంటే కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత.. ‘అసలు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని స్వయంగా పార్టీ అధినేతే హేళన చేస్తాడు.. ఇలాంటి వాళ్లంతా ప్రజలను ఉద్దరిస్తారట! ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరందరిదీ అందె వేసిన చేయి. ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది ఒక్కో చీకటి చరిత్ర.నేటి నుంచి ఒక్కొక్కరి బాగోతాన్ని‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే హోదాలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి తహసీల్దార్ వనజాక్షి జుట్టుపట్టి ఈడ్చి దాడి చేసిన వైనం.. చంద్రబాబు హయాంలోనే రౌడీషిట్ అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా ముద్ర ఎస్సీలకు రాజకీయాలు ఎందుకురా.. అంటూ తీవ్ర స్థాయిలో దూషణ పవన్ కళ్యాణ్.. వాళ్ల అన్న చిరంజీవినే గెలిపించలేనివాడు అంటూ వ్యక్తిగత విమర్శలు ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో పోలవరం కుడికాల్వ విధ్వంసం 5 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మింగిన మహా అవినీతిపరుడు కొల్లేరులోనూ వందల ఎకరాల్లో సొంతంగా అక్రమ సాగు 1,860 ఎకరాల అక్రమ సాగులో అడ్డగోలుగా కమీషన్ల దందా -
ఎంఎఫ్ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ దేశాలకు ఉద్యోగుల భర్తీ ప్రక్రియను చేపట్టే రిక్రూటింగ్ ఏజెన్సీల వ్యాపార నైతికత, వలస కార్మికుల హక్కులు అనే అంశంపై జూన్ 23–25 వరకు దుబాయిలో ఒక వర్క్‌షాప్ జరిగింది. మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా(ఎంఎఫ్ఏ), డిప్లొమసీ ట్రైనింగ్ ప్రోగ్రాం (డీటీపీ), మిడిల్ ఈస్ట్ సెంటర్ అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అరబ్ గల్ఫ్ దేశాలు, ఆసియా దేశాలలోని సామాజిక కార్యకర్తలు, కార్మిక నాయకులు, యాజమాన్య సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం చివరి రోజున దుబాయిలోని తెలంగాణ ప్రవాసులు కృష్ణ దొనికెని, మంద సుమంత్‌రెడ్డి పాల్గొన్నారు. అరబ్ గల్ఫ్ దేశాల ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర గణనీయమైనది. వీరి హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ప్రైవేటు రంగం ఇందుకు బాధ్యత తీసుకోవాలి అనే నేపథ్యంలో ఈ చర్చాగోష్టి జరిగింది. వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, సామాజిక సంస్థలు కలిసి పనిచేయడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇందుకు కావలసిన విజ్ఞానం అందించడానికి ఈ సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సదస్సు నిర్వహించారు. -
టీడీపీ నేతల బరి తెగింపు!
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతులు రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా మైనర్ ఇరిగేషన్ ఈఈ తిప్పేస్వామి పై శింగనమల టీడీపీ నేతలు ముంటి మడుగు కేశవరెడ్డి, రంగారెడ్డి దాడి చేశారు. తుంగభద్ర నీటి విషయంలో మేము చెప్పినా వినవా అంటూ ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ల సమక్షంలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా విధులను బహిష్కరించిన ఇరిగేషన్ ఉద్యోగులు. జిల్లా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
హోదా పోరులో టీడీపీకి చిత్తశుద్ధి లేదు
చాగలమర్రి: ప్రత్యేక హాదా సాధనలో భాగంగా చేస్తున్న పోరాటంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి(నాని) విమర్శించారు. ఆదివారం మండలంలోని చిన్నబోధనం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హాదా సాధనకు చేస్తున్న ఉద్యమాలకు ఆదరణ లభిస్తుండటంతో తన మనుగడకు ప్రమాదం వాటిల్లుతందనే ఉద్యమబాట పట్టారన్నారు. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవంతో రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. టీడీపీకి ఇప్పటికీ బీజేపీతో సంబంధాలున్నాయని ఇందుకు ఉదాహరణగా ఇటీవల నియమించిన టీడీడీ పాలక మండలిలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే భార్యను సభ్యురాలుగా నియమించడమేనన్నారు. సాగునీటి సంఘం అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ పత్తి నారాయణ, నాయకులు సింగం భరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హోదా భిక్ష కాదు– మన హక్కు ఉయ్యాలవాడ: ప్రత్యేక హోదా అనేది భిక్ష కాదని, మన హక్కని నాని అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. హోదా సాధన పోరును చిత్తశుద్ధితో చేస్తున్నది వైఎస్సార్సీపీ మాత్రమేనన్నారు. టీడీపీ ఉద్యమం పేరుతో నాటకాలాడుతోందని విమర్శించారు. ఒక్కరోజు దీక్షతో చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు. మండల నాయకులు దేశం సోమశేఖర్‌రెడ్డి, కసాని ప్రతాప్‌రెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, గజ్జెల క్రిష్ణారెడ్డి, కాకరవాడ గ్రామ మాజీ సర్పంచ్ చెన్నూరు భాస్కర్‌రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షురాలు పుణ్యలక్ష్మిదేవి, సర్పంచ్ కసాని నారాయణమ్మతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అధికార పార్టీ..అడ్డ‘దారి’
జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి దక్కించుకుంటున్నారు. ఈ కోవలోనే కర్నూలు నగరంలో జరుగుతున్న పనులకు టెండర్ పెట్టారు. ఏకంగా రూ.1.25 కోట్ల పనులను సబ్లీజ్తో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంచర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు ప్రతిపాదనలు అడగకపోవడం వివక్షకు తావిస్తోంది. ఎన్నికల కోసమే... ప్రతి నియోజకవర్గం నుంచి రహదారులు, భవనాల శాఖకు వందలాది పనుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సైతం దెబ్బతిని ఉండడంతో మరమ్మతులు, నూతన రహదారులు, అవసరమైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో అనుమతి లభించిన పనులు మాత్రం స్వల్పంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు పనులకు అనుమతి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఆశించిన ఫలితం లభించకపోవడంతో ప్రజలకు ముఖం చాటేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని కొందరు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో కొన్ని పనులైనా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో రూ.15 కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనుల వివరాల ప్రతిపాదలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి రూ.120 కోట్ల పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు తీసుకోవడం మంజూరయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష... కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే ఐదుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో అధికార పార్టీలో 8 మంది, ప్రతిపక్ష పార్టీలో ఆరుగురు ఉన్నారు. ఇందులో 8 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఉన్న ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది తమపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీరుపై తీవ్ర ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జ్‌ల పేరుతో పనులు చేయించారు. ఇప్పుడు కేవలం టీడీపీ వారికే పనులు మంజూరు చేస్తున్నారు. మావి నియోజకవర్గాలు కాదా?..మా దగ్గర ఉన్నది ప్రజలు కాదా? వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. -
దీక్షపేరుతో మోదీపై ద్వేషం
పులివెందుల టౌన్ : చంద్రబాబు చేపట్టిన అధర్మదీక్ష సందర్భంగా సినీ హీరో బాలకృష్ణ ప్రధాని మోదీ గురించి వాడిన పదజాలం పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దీక్ష చేస్తున్నారని అనడానికంటే మోదీపై ద్వేషాన్ని వెళ్లగక్కడానికే ఈ దీక్షను చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రానికి దగాచేసింది చంద్రబాబేకానీ మోదీ కాదన్నారు. ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు తరిమికొట్టే కాలం దగ్గరలోనే ఉందన్నారు. సరిగా తెలుగు మాట్లాడటం చేతకాని బాలకృష్ణ మోదీని తెలుగు నేర్చుకోవాలని సలహా ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోదీపై నోరు పారేసుకున్న బాలకృష్ణకు ప్రజలు బుద్ధిచెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శశిభూషన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండి ప్రదీప్‌రెడ్డి, నాయకులు శ్రీరాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దీక్షలు
కోడుమూరు రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్ష కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనంటూ దీక్షలు చేసిన వారందరిపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ ప్రభుత్వం నేడు హోదా ఇవ్వాలంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేష్, మహేష్‌నాయుడు, మధు, సురేంద్ర, లక్ష్మన్న, రవి, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ కాదు మొండి దేవుడు...
జమ్మలమడుగు : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మోదీ కాదని మొండిదేవుడని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. శుక్రవారం మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలతో కలసి నీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి ఆది విలేకరులతో మాట్లాడారు. టీడీపీ బీజేపీకి మిత్ర పక్షమైనా నాలుగు సంవత్సరాలపాటు కలిసి మెలసి ఉన్నా రాష్ట్రాభివృద్దికి ఏమాత్రం సహకరించలేదన్నారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలను కేంద్రం అమలు పరచడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రత్యేక హోదాను ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. పట్టిసీమ పూర్తికావడంతోనే కృష్ణనది నుంచి గండికోటకు, మైలవరం జలాశయాలకు నీటిని తెచ్చుకున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మైలవరం నాలుగు, గండికోటలో ఆరు టీఎంసీల నీరు వచ్చిందన్నారు. పెన్నానది పరివాహక 100గ్రామాలకు మూడు మున్సిపాలిటీల ప్రజలకు తాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామని, ఆయన సూచిన మేరకు నీటిని విడుదల చేయించామన్నారు. రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు పెన్నానదికి విడుదల చేస్తామన్నారు. మైలవరం జలాశయానికి సంబంధించిన ఉత్తర,దక్షిణ కాలువలను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించేవిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
హోదాహోరీ..
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పోరు రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. పార్టీ శ్రేణులన్నీ కంకణబద్ధులై ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తూ నిరసనను హోరెత్తిస్తున్నాయి. బుధవారం రైలురోకో ద్వారా ఆందోళనను వ్యక్తం చేశాయి. నియోజకవర్గ కేంద్రాలలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నాయి. మండుటెండను సైతం పట్టించుకోకుండా హోదా కోసం పార్టీ నాయకులు..కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. సాక్షి, తిరుపతి : ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రైలురోకో నిర్వహించారు. రేణిగుంటలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో రెండు రైళ్లను ఆపి నిరసన తెలియజేశారు. ముంబై నుంచి నాగర్‌కర్నూలు వెళ్తున్న బాలాజీ, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. శ్రేణులతో స్థానికులు పాల్గొనటంతో రేణిగుంట రైల్యే స్టేషన్ నినాదాలతో హోరెత్తింది. ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళలనూ పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా పోలీసుల సాయం తీసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా వారిని ఈడ్చివేసే సమయంలో కొందరు కిందపడ్డారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, వరదారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కే బాబు, శెట్టిపల్లి లక్ష్మయ్య, హరిప్రసాద్‌రెడ్డి (రేణిగుంట), తిరుమలరెడ్డి, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, రాజేంద్ర, గీతారెడ్డి, పునీతమ్మ, చెలికం కుసుమ, గీత, శారద, పుష్పాచౌదరి, శైలజ, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ నారమల్లి ఆధ్వర్యంలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి నిరసన తెలియజేశారు. పుత్తూరులో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం సారథ్యంలో చెన్నై–తిరుపతి ప్యాసింజర్ రైలును ఆపి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. కొనసాగుతున్న రిలే దీక్షలు జిల్లాలో బుధవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పుంగనూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రిలేదీక్షలు చేపట్టారు, రోడ్డుపై అర్ధనగ్నంగా మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. నగ రి, తిరుపతి, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లి, పూతలపట్టు, పీలేరు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రిలే‡దీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంటలో వైఎస్సార్సీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్షలు చేశారు. ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులు అర్ధనగ్నంగా పేపర్లు కప్పుకుని నిరసన తెలియజేశారు. ఇదేనా సీఎంకు హోదాపై శ్రద్ధ ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ వైఖరి స్పష్టంగా తెలుస్తోంది. మా పార్టీ నేతలు నిరసన తెలియజేస్తుంటే సీఎం ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచివేస్తున్నారు. కనీసం మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఉద్యమకారులకు అండగా ఉండాల్సిన సీఎం పోలీసుల చేత బలవంతంగా ఈడ్చివేయించారు. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే మాపై సీఎం కేసులు బనాయించారు. ఈ రోజు కూడా అదే తరహాలో సీఎం వ్యవహరిస్తున్నారు. నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయంగా అనుకూలంగా మలచుకునే వ్యక్తి. ప్రత్యేక హోదా కోసం పోరాడే హీరో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడే. –విలేకరులతో భూమన కరుణాకరరెడ్డి -
బాబు వైఖరిపై భగభగ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా టీడీపీలో ధిక్కార స్వరాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధినేత చంద్రబాబునాయుడి వైఖరిపై కొందరు నాయకులు భగభగ మండుతున్నారు. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలు టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. హైదరాబాద్‌లో ఏసీ రూముల్లో కూర్చుని సీట్లు ఖరారు చేస్తే ఒప్పుకునేది లేదని, తమని కాదంటే పార్టీకి డిపాజిట్లు కూడా రానివ్వమని హెచ్చరిస్తున్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం అసంతృప్తి నేతలకు వేదికగా మారింది. ఈ నెల 18న తాడేపల్లిగూడెంలో ప్రజాగర్జనకు జనసమీకరణ ఎలా చేయాలనే దానిపై నిర్వహించిన సమావేశంలో సభ నిర్వహణపై పెద్దగా చర్చ జరగలేదు. పలు నియోజకవర్గాల్లో తమకు అన్యాయం జరుగుతుంద నే నాయకుల ఆవేదనలు, ఆగ్రహావేశాలు, హెచ్చరికలే సమావేశంలో చోటుచేసుకున్నా యి. పలువురు నేతలు అధినేత చంద్రబాబు వైఖరిని సైతం ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, ఆచంట, చింతలపూడి తదితర నియోజకవర్గాల నేతలు అధిష్టానం తీరుపై భగ్గుమన్నారు. తాడేపల్లిగూడెం సీటు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈలి నాని లేదా మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఇచ్చేస్తున్నారనే ప్రచారంపై ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముళ్లపూడి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మొదటి నుంచి ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పార్టీ జిల్లా సమావేశంలో పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావు సమక్షంలో అధిష్టానంపై ఆయన విరుచుకుపడడం చర్చనీయాంశమైంది. అధిష్టానం ఎవరికి సీటిస్తే వారి విజయానికి పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని, ఈ విషయాన్ని అగ్రనేతలు గుర్తించాలని ఆయన హెచ్చరించారు. ఉంగుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులు అనుయాయులు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కారు. సామాజిక సమీకరణలు, సర్దుబాట్ల పేరుతో మొదటి నుంచి పనిచేసిన వారికి అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఈలి నాని, కొట్టు సత్యనారాయణలో ఎవరో ఒకరు ఉంగుటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో గన్ని వీరాంజనేయులు వర్గం ఆందోళన చెందుతోంది. ఈ సమావేశంలో అది బహిర్గతమైంది. ఆచంట నియోజకవర్గంలో గొడవర్తి శ్రీరామ్‌కు సీటివ్వకుండా బయట వ్యక్తుల్లో ఎవరికి సీటిచ్చినా పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని ఒక నేత స్పష్టం చేయడం అందరినీ నెవ్వెరపరిచింది. ఐదేళ్లపాటు నియోజకవర్గంలో కష్టపడి పనిచేశామని, ఇప్పుడు ఎవరెవరో వచ్చి హడావుడి చేస్తున్నారనే ఆందోళన చాలా నియోజకవర్గాల నేతల్లో వ్యక్తమైంది. చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల నేతలు కూడా అసంతృప్తిని వెలిబుచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వలస పక్షులను ఎదుర్కోవాలంటూ చేసిన వ్యాఖ్య సమావేశానికి వచ్చిన నేతలందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన అలా అనడంతో ఇతర నేతలు ఉలిక్కిపడ్డారు. మొత్తంగా పార్టీని పటిష్టం చేసే పేరుతో ఇతరులకు ఆహ్వానం పలికి సీట్లిచ్చే వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెద్ద అగాథాన్నే సృష్టించబోతున్నట్టు ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మున్ముందు ఈ నేతలంతా ఇంకా బహిరంగంగా అధిష్టానంపై విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు నేతలైతే పార్టీని వీడి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
జిల్లాలో ‘రియల్’ మోసగాడి మూలాలు
సాక్షి, ఏలూరు : రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించి పలు జిల్లాల్లో జనం నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వ్యక్తి మూలాలు జిల్లాలోనే ఉన్నాయి. ట్యూటర్‌గా పనిచేస్తూ హాస్టల్లో ఉండి చదుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు వందల కోట్ల రూపాయలకు అధిపతి ఏకంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని ప్రయత్నిస్తున్నాడు. పార్టీ టిక్కెట్టుకు రూ.30 కోట్లు! తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నేత జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేశారు. పలు ఆరోపణలతో ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. అనంతరం లింగపాలెం గ్రామంలో మందుల షాపు నెలకొల్పి దానిని తీసేశారు. ఎర్రగుంటపల్లికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ‘నీట్ఫుల్’అనే నెట్వర్క్ వ్యాపారాన్ని నడిపారు. దాదాపు 4 వేల మంది నుంచి సుమారు రూ.40 లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టి శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు, హైదరాబాద్ జిల్లాల్లో రూ.వంద కోట్ల వరకూ జనం సొమ్ము దోచేసి ఆ సంస్థ నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీ నుంచి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. దాని కోసం పార్టీ ఫండ్‌గా సుమారు రూ.30 కోట్లు సమర్పించారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేశాడంటున్నారు. అందరూ అందరే.. ఉంగుటూరులో ఓ టీడీపీ నేత ఇదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జనాన్ని మోసం చేశారు. చెక్‌బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఓ నేత ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. అధికారులు ఆ ప్రాంతంలో పనిచేయాలంటేనే భయపడేలా ప్రవర్తిస్తుంటారు. ఈ ప్రవర్తనతోనే కేసులు మీదపడి జైలుకి కూడా వెళ్లివస్తుంటారు. ఏలూరులోనూ గొప్పగొప్ప వాళ్లున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికిపోయిన ఓ నాయకుడు ఇప్పుడు టీడీపీ ఏలూరు నియోజకర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ మరో బడా నేత కుమారుడు ఓ మహిళను వేధింపులకు గురిచేశాడంటూ కొద్దినెలల క్రితం కలకలం రేగింది. కొవ్వూరులో ఓ టీడీపీ నేత తాను నిర్వహిస్తున్న కళాశాల విద్యార్థినులను వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది. -
టీడీపీలో వర్గపోరు!
భీమవరం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భీమవరంలోని టీడీపీలో ముసలం ఏర్పడింది. నియోజకవర్గంలోని ప్రధాన నేతలు నాలుగు గ్రూపులుగా ఏర్పడి నువ్వానేనా అన్నట్టు పోరు సాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో ప్రజల మద్దతు కోల్పోతున్న ఈ పార్టీ వర్గపోరుతో మరింత బజారున పడింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ వర్గపోరు బహిర్గతమైంది. ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీది భీమవరమే కావడంతో ఆమె నాయకత్వాన్ని సైతం నియోజకవర్గంలోని నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటివరకు నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా రేసులో ఉంటారని చెబుతూ వచ్చిన సీతమ్మ అనూహ్యంగా ప్లేటు ఫిరాయించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రచారం సాగించడంతో ఇప్పటికే సీటును ఆశిస్తున్నవారు ఖంగుతిన్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో నిలుచుని ఓటమిని చవిచూసిన ప్రస్తుత పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు), పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మెంటే పార్థసారధి, పట్టణ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరావు(బండిశ్రీను) వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సీతారామలక్ష్మీ ఇంటికి ఈ నేతలంతా వెళ్లకుండా డుమ్మా కొట్టారు. దీనితో వర్గపోరు బహిర్గతమైంది. ఓటమి చెందినా పార్టీని అంటిపెట్టుకుని నియోజకవర్గంలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్నానని తనకు సీటు ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడమేమిటంటూ గాదిరాజు బాబు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సీటు అడిగే దమ్ము, సత్తా తనకే ఉన్నాయంటూ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మెంటే పార్థసారధి పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపించారు. పార్టీలో 30 ఏళ్ల సర్వీసున్న తనకే సీటు ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. వీరు ఇలా ఉండగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శ్రీను ఇస్తే గాదిరాజు బాబు, మెంటే పార్థసార ధిలలో ఒకరికి సీటు ఇవ్వండి లేదా నాకివ్వండి అంటూ ఇటీవల ప్రారంభించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కార్యకర్తల ముందు ప్రకటించినట్టు తెలిసింది. దీనితో వర్గపోరు ముదురు పాకాన పట్టింది. సీతమ్మ తీరును మాత్రం వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా నియోజకవర్గంలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేతల వర్గపోరుతో కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఒక వర్గం వారితో వెళితే మిగిలిన వర్గం వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని కరుడుగట్టిన కార్యకర్తలు కూడా ఇంటి దగ్గరే మిన్నకుండిపోతున్నట్లు కొంతమంది వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధినేత చంద్రబాబు గోడమీద పిల్లి వైఖరే కారణమని పలువురు ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా పేర్కొంటున్నారు. ఈ వర్గపోరు భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడవలసిందే. -
అశోక్‌కు అవమానం!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజుకు అడుగడుగునా అవమానం జరిగింది. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుండగా బాలాజీ జంక్షన్, కోట జంక్షన్ వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన కుటుంబ సభ్యులను పూర్తిస్థాయిలో ఆలయంలోకి విడిచిపెట్టలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన దర్శనానికి వెళ్లకుండా మూడులాంతర్ల జంక్షన్ వద్ద ఉన్న పోలీస్ బీట్‌పై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ సిబ్బంది అక్కడికి వచ్చి ఆయన్ను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన పట్టువీడలేదు. ఇంతలో డీఎస్పీ కృష్ణప్రసన్న అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడగడంతో అశోక్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నాటకాలు ఎక్కువవుతున్నాయని, ఎవరి అండ చూసుకోని ఇలా చేస్తున్నారని ఆమెపై మండిపడ్డారు. దీంతో ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతలో మరోసారి దేవస్థానం ఈవో భానురాజా వచ్చి అశోక్‌ను బుజ్జగించారు. దీంతో శాంతించిన ఆయన నిరసన విరమించి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అరకొర సౌకర్యాలతో అవస్థలు విజయనగరం రూరల్ : అధికార అరకొర ఏర్పాట్లు చేయడంతో ఉత్సవానికి వచ్చిన భక్తులు వర్షానికి తడిసిముద్దయ్యారు. అధికారులు క్యూలైన్లలో టెంట్లు, పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తూనే మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచే వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. అయితే అల్పపీడనం వల్ల సోమవారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. అయినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారీ వర్షం పడడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చిన మహిళలు అవస్థలకు గురయ్యారు. -
వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన
ఒంగోలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు సంబంధించిన టీ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై వైఎస్సార్ సీపీ భగ్గుమంది. కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటన అనంతరం ఒంగోలులో వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాయరుపేటలోని ప్రకాశం పంతులు సాక్షిగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీమాంధ్రలోని ప్రజాభిప్రాయాన్ని యూపీఏ ఫ్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోని ఈ ప్రభుత్వానికి మనుగడ సాగించే అర్హతలేదన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన సీమాంధ్ర మంత్రులు, ఇతర నేతలకు సరైన బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నిరుద్యోగులు పెరిగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకుల కుట్రలు బహిర్గతమయ్యాయని, వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజానీకం సమాయత్తం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, వివిధ విభాగాల నాయకులు రొండా అంజిరెడ్డి, నెరుసుల రాము, యరజర్ల రమేశ్, బొప్పరాజు కొండలు, సింగరాజు రాంబాబు, వల్లెపు మురళి, తోటపల్లి సోమశేఖర్, పాకనాటి హనుమారెడ్డి, గోవర్థన్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదు
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రంపై ప్రజలకున్న శ్రద్ధ కాంగ్రెస్, టీడీపీలకు లేదని వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ విమర్శించారు. వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా ఆయన చేస్తున్న ఆమరణ దీక్షలు శుక్రవారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ వంటి మహానగరాన్ని తిరిగి నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు.తెలుగు ప్రజల మనోభావాలకనుగుణంగా నందమూరి హరికృష్ణ రాజీనామా చేయడం హర్షణీయమన్నారు. పల్లె రఘునాథ్‌రెడ్డి లాంటి కొందరు నాయకులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు ఎంతగా బాధపడుతున్నారో,అంతకంటే ఎక్కువగా పదవులను పట్టుకుని వేలాడుతున్న ప్రజా ప్రతినిధులను ద్వేషిస్తున్నారన్నారు. తెలుగు జాతి ముక్కలు కావడానికి కారకుడైన చంద్రబాబు ఆత్మగౌరవయాత్రను సమైక్యవాదంతో చేస్తాడా లేక వేర్పాటు వాదంతో చేస్తాడా లేదా అవకాశవాదంతో చేస్తాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశాడు. నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా,సమైక్యాంధ్ర వాదుల్లో చిచ్చుపెట్టి ఉద్యమాన్ని చల్లార్చడానికే ఆయన యాత్ర చేపడుతున్నాడని విమర్శించారు.