nivetha Thomas
-
బీచ్ ఒడ్డున నివేదా.. బిగ్ బాస్ దివి చిల్
బీచ్ ఒడ్డున నివేదా థామస్..చిల్ అవుతోన్న బిగ్‌బాస్ దివి..యోగాసనాలతో బిజీగా మంచు లక్ష్మి..ఆధ్యాత్మిక యాత్రలో రేణు దేశాయ్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న కల్యాణి ప్రియదర్శన్..లండన్‌లో బాలీవుడ్ భామ నోరా ఫేతేహి.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
హాలీడే ట్రిప్‌లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
హాలీడే ట్రిప్‌లో చిల్ అవుతోన్న పాలక్ తివారీ..నివేదా థామస్ షాకింగ్ లుక్..రెడ్ డ్రెస్‌లో ఖుషీ పాప స్టైలిష్ పోజులు..ఐశ్వర్య రాజేశ్ బర్త్ డే పోస్ట్.. View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
తమిళ్లో మెప్పిస్తున్న తెలుగు చిన్న సినిమా
తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం '35 చిన్న కథ కాదు'.. నివేదా థామస్, అరుణ్‌దేవ్ పోతుల, విశ్వదేవ్, గౌతమి, ప్రియదర్శిని, దర్శకుడు కే.భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంది కిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. సృజన్ వాల్టైర్ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై సృజన్ వరబోల, సిద్ధార్థ్ రాళ్లపల్లి, కలసి నిర్మించిన ఈ చిత్రం గత సెప్టెంబర్‌లో విడుదల మంచి విజయాన్ని సాధించింది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందిన బలమైన కథ, కథనాలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ముఖ్యంగా పిల్లల విద్య, వారి ఇష్టాఇష్టాలు వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నివేద థామస్ సహజత్వంతో కూడిన నటన చిత్రానికి అదనపు బలంగా నిలిచింది. ఆమె ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం విశేషం. తెలుగులో విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం ఇప్పుడు '35 చిన్న విషయం ఇల్లై' పేరుతో తమిళంలోకి అనువాదమై క్రిస్మస్ సందర్భంగా కోలీవుడ్‌లో విడుదలైంది. దీన్ని తెలుగులో నిర్మించిన నిర్మాతలే తమిళంలోనూ విడుదల చేశారు. దీనికి నికేశ్ బొమ్మి చాయాగ్రహణం, వివేక్‌సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి తమిళంలో కూడా మంచి ఆదరణ దక్కడం విశేషం. తెలుగు వర్షన్ ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్.. టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2024) పండగని ప్రతిఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా రాత్రి నుంచే సెలబ్రేషన్స్ షురూ చేశారు. క్రిస్మస్ టోపీలు పెట్టుకుని, కేకులు కట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లలో నమ్రత, నివేదా థామస్, కృతిశెట్టి (Krithi Shetty), కావ్య కల్యాణ్ రామ్, ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, మౌనీ రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, మంచు విష్ణు (Manchu Vishnu) ఉన్నారు. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by POOJA BEDI (@poojabediofficial) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Nussrat Jahan (@nusratchirps) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) -
ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కువగా మాస్, యాక్షన్ మూవీస్‌కే ఓటేస్తున్నారు. అదే టైంలో ఫీల్ గుడ్ మూవీస్ తీసినా సరే ఆదరిస్తున్నారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన ప్రశంసలు దక్కించుకున్న చిత్రం '35'. నివేదా థామస్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో తీసిన ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో ఉంది? ఎందుకు చూడాలి?ప్రస్తుతం పిల్లలు చదువు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అయితే చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. పిల్లల చదువుపై మధ్య తరగతి పేరెంట్స్‌కి ఉండే ఆలోచన, వారి కుటుంబ పరిస్థితులని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. పిల్లలో ఉండే సందేహాలని కూడా పట్టించుకోవాలనేది కూడా చర్చించారు. '35' పేరుతో తీసిన ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి ఇప్పుడు వచ్చేసింది.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)'35' స్టోరీ విషయానికొస్తే.. తిరుపతిలో మ్యాథ్స్ సబ్జెక్టులో వెనుకపడిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడు జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్లో ఉండాలంటే ఆ సబ్జెక్టులో ఆ పిల్లాడు తప్పక 35 పాస్ మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొడుకు కోసం తల్లి మ్యాథ్స్ నేర్చుకుంటుంది. తర్వాత కొడుక్కి మ్యాథ్స్ నేర్పిస్తుంది. చివరకు పిల్లాడు కావాల్సిన మార్కులు తెచ్చుకున్నాడా? అనేది మెయిన్ పాయింట్.ఇందులో పిల్లాడి నటన ఎంత హైలైటో.. తల్లిగా నివేధా థామస్ కూడా అంతే అద్భుతంగా నటించింది. చూస్తున్నంతసేపు చాలామంది తమని తాము రిలేట్ అయ్యేంతలా జీవించేసింది. ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలానూ గాంధీ జయంతితో పాటు వీకెండ్ టైమ్ చేయాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
మా సినిమాకు డిస్టింక్షన్ మార్కులు వేశారు : విశ్వదేవ్
‘‘35–చిన్న కథ కాదు’ సినిమా కథ విన్నప్పుడే అందులోని ప్రసాద్ పాత్ర చేయాలనుకున్నాను. సినిమా విడుదల తర్వాత నా పాత్రకి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని విశ్వదేవ్ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వదేవ్ మాట్లాడుతూ– ‘‘విమర్శకులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో మా సినిమాని ప్రశంసించడంతో పాటు డిస్టింక్షన్ మార్కులు వేయడం సంతోషంగా ఉంది. నంద కిశోర్ సినిమాని చక్కగా తీశాడు. నా కెరీర్లో అన్ని విషయాల్లో సంతృప్తి ఇచ్చిన చిత్రం ఇది. పెద్దలు, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన అందమైన సినిమా ఇది’’ అన్నారు. -
#NivethaThomas : నిండైన చందమామలా నివేదా థామస్ (ఫొటోలు)
-
#NivethaThomas : టాలీవుడ్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి? (ఫోటోలు)
-
'ఇది చిన్న కథ కాదు'.. రిలీజ్ ఎప్పుడంటే?
నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '35-చిన్న కథ కాదు'. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా ట్విటర్ ద్వారా షేర్ చేశారు.ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి బర్త్ డే కావడంతో రిలీజ్ తేదీతో పాటు స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమెషన్స్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. Get ready to experience the heartwarming Story of every household ❤️ ✨️ "Chinna Katha Kaadu"#35Movie in Theatres on SEPTEMBER 6th!#35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/aanB0IcZq5— Rana Daggubati (@RanaDaggubati) August 25, 2024 -
కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా
‘‘పాఠశాలలో చదువుతున్నప్పుడు 35 నంబర్ నాకు పెద్ద పర్వతంలాంటిది (నవ్వుతూ). నందు ‘35–చిన్న కథ కాదు’ చెప్పినప్పుడు నాకు నేను గుర్తొచ్చాను, మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథని మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘వాణిజ్య సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్లో చేయాలనేది మా ఉద్దేశం. థియేటర్స్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘35–చిన్న కథ కాదు’లో తల్లి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘35–చిన్న కథ కాదు’ చాలా పెద్ద సినిమా’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఈ సినిమా గొప్ప అనుభూతినిస్తుంది. మాకు మైలురాయిగా నిలిచి΄ోతుంది’’ అన్నారు సృజన్ యరబోలు. ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్ మాట్లాడారు. -
‘35’ (చిన్న కథ కాదు) మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'35 చిన్న కథ కాదు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. -
పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్
హీరోయిన్ నివేతా థామస్ పెళ్లి చేసుకోబోతుందా? సోషల్ మీడియా అంతా ఒకటే గోల. జస్ట్ ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టిందో లేదో రూమర్స్ తెగ వచ్చాయి. వచ్చే వారం నిశ్చితార్థం అని కొందరు, ఇప్పటికే పెళ్లి అయిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ పలువురు ఊహించినట్లే అది పెళ్లి గురించి కాదు. అందుకు సంబంధించి నివేతా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!)జెంటిల్‌మేన్, నిన్ను కోరి, బ్రోచెవారెవరురా, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో తెలుగు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నివేతా పేతురాజ్.. తెలుగులో చివరగా 'శాకినీ డాకినీ' మూవీ చేసింది. ఇది రిలీజై రెండేళ్లకు పైనే అయిపోయింది. గతేడాది ఓ మలయాళ మూవీ చేసింది. ఆ తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు. దీంతో నివేతా ఏం చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కొంపదీసి పెళ్లి ఏమైనా చేసేసుకుందా అని మాట్లాడుకున్నారు.సోమవారం సాయంత్రం 'ఫైనల్లీ' అని చెప్పి లవ్ సింబల్ ఏమోజీని ఇన్ స్టా స్టోరీలో పెట్టడంతో గుడ్ న్యూస్ ఏమైనా చెబుతుందేమో అనుకున్నారు. కానీ అది తను లీడ్ రోల్ చేస్తున్న '35 చిన్న కథ కాదు' మూవీ కోసమని చెప్పి క్లారిటీ ఇచ్చింది. హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీలో నివేతాతో పాటు ప్రియదర్శి, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. 'పుష్ప 2' కోసం అనుకున్న ఆగస్టు 15న దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) View this post on Instagram A post shared by Nanda Kishore Emani (@emaninandakishore) -
పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వైరలవుతోన్న పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసిన కేరళ కుట్టి తెలుగులోనూ స్టార్ హీరోల సరసన అలరించింది. జెంటిల్‌మేన్ నుంచి వకీల్ సాబ్ వరకు తనదైన నటనతో మెప్పించింది. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ లాంటి టాలీవుడ్ సినిమాల్లో మెరిసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్లో లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. 'కొంత కాలం గడిచింది... కానీ...ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నివేదా థామస్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇంతకీ నివేదా ప్రియుడు ఎవరా? అని కొందరు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరేమో ఏదైనా మూవీ అప్డేట్ అయి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్‌కు డౌటానుమానాలు క్లియర్ అవుతాయి. It’s been a while….. but. Finally! ❤️— Nivetha Thomas (@i_nivethathomas) June 24, 2024 -
ఆ ఫోటోలోని క్యూట్ బేబీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బాల్యంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పై ఫోటోలో తన తండ్రి చేతిలో క్యూట్‌గా కనిపిస్తోన్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరో మీరు గుర్తు పట్టారా? (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) ఆ ఫోటోలోని క్యూట్ చిన్నారి ఎవరంటే.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. నేచురల్ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందే ఓరుతే వేరు భార్య చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది. (ఇది చదవండి: అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!) కాగా.. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో కనిపించిన భామ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
అందమైన నవ్వుతో అట్రాక్ట్ చేస్తున్న కేరళ కుట్టి నివేదా థామస్ (ఫొటోలు)
-
‘శాకిని డాకిని' మూవీ ట్విట్టర్ రివ్యూ
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని'.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)విడుదలయ్యింది. యాక్షన్, డ్రామా, హాస్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. కొరియన్ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శాకిని డాకిని' చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ రివ్యూ ఏంటో మీరే చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారని,సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. #SaakiniDaakini Movie Review: ⭐⭐⅓ A Decent 1st Half & A Disappointing 2nd Half Comedy Worked in Parts, But if failed in making audience engaging - Runtime less than 2hrs A Below Par Watch #SaakiniDaakiniReview@i_nivethathomas @ReginaCassandra — Thyveiw (@Thyveiw) September 16, 2022 #SaakiniDaakini Ok Ok Sunday Show Confirm 🥲 — Chandra Sekhar ᥫ᭡ (@kvvcsr1432) September 16, 2022 Showtime @i_nivethathomas @ReginaCassandra starrer #SaakiniDaakini Playing with subs pic.twitter.com/8EyKPZnxGB — வன்மமொழிவர்மன் (@naveenversion2) September 16, 2022 -
‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం
‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్‌పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని లీడ్ రోల్స్‌లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్ కథ.. అందరికీ నచ్చుతుంది. సుధీర్ వర్మ వేరే షూటింగ్లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు.. నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్ బాబుగారితో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్ భాషల్లో చాలా రీమేక్ అవుతున్నాయి. థియేటర్లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్‌గా అనుభూతి పొందుతాం. థియేటర్ అనుభూతే వేరు. మా బ్యానర్లో మరో నాలుగు కొరియన్ సినిమాలు రీమేక్ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్‌తో పాటు, ‘అవతార్’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. -
బ్లాక్ డ్రెస్‌లో నివేదా.. భలే ఉంది (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న ‘శాకిని-డాకిని’ టీజర్
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్..మెరుపు తీగలా తయారైన హన్సిక!) టీజర్ ప్రకారం శాలిని(నివేదా థామస్) ఫుడ్ లవర్కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్యతో ఉంది. ఇద్దరు పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరు తక్కువ పనితీరు కనబరుస్తున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాల్లో తగాదాలు పెట్టుకుంటున్నట్లు టీజర్లో చూపించారు. ఓ నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా ప్రధాన కథ ను చూపించడం జరిగింది. ఈ అమ్మాయిలు తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, మైకీ మెక్‌క్లియరీ సంగీతం అందిస్తున్నారు. -
లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో ఇద్దరు హీరోయిన్లు, ఇప్పుడిదే ట్రెండ్!
లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్ ఓరియంటెడ్’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్ ఓరియంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. నటుడు, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అక్తర్ ఈ రోడ్ మ్యాప్‌కు డిజైనర్. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రియాంక, కత్రినా, ఆలియాలది పర్సనల్ ట్రిప్ కాదు.. ప్రొఫెషనల్ ట్రిప్. ఈ ముగ్గురూ కలిసి రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘జీ లే జరా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విశేషం ఏంటంటే.. పదేళ్ల తర్వాత ఫర్హాన్ అక్తర్ ‘జీ లే జరా’తో మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. ఇక ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ల రోడ్ ట్రిప్‌ను ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తే.. హీరోయిన్లు దియా మిర్జా, సంజనా సాంఘీ, రత్నా పాఠక్ షాల రోడ్ ట్రిప్ మ్యాప్‌ను రైటర్ తరుణ్ దుడేజా రెడీ చేశారు. ఈ ట్రిప్‌కు ‘ధక్ ధక్’ అని టైటిల్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బైక్స్‌పై ప్రయాణం చేయాలనుకునే ఈ ‘ధక్ ధక్’ టీమ్‌కు హీరోయిన్ తాప్సీ ఓ నిర్మాతగా సపోర్ట్ చేస్తుండటం విశేషం. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నలుగురు మహిళలు ఓ రోడ్ ట్రిప్‌లో కలుసుకున్నప్పుడు వారి ప్రయాణం ఏ విధంగా సాగింది? వారి అనుభవాలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘జీ లే జరా’, ‘ధక్ ధక్’ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే సినిమాలైతే.. ‘కరుంగాప్పియమ్’ సినిమా కథానాయికలు కాజల్ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్, ఇరాన్ దేశ అమ్మాయి నోయిరికాలు హారర్ స్టోరీతో ప్రయాణం చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు మహిళలు ఓ కామన్ పాయింట్‌తో కలుస్తారు. అయితే వారిలో ఒకరికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఒకరికి అతీంద్రియ శక్తులు ఉన్న విషయం మిగతావారికి తెలిసినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ శక్తులు ఎంత ఉపయోగపడ్డాయి? అనే అంశాల నేపథ్యంలో ‘కరుంగాప్పియమ్’ చిత్రకథ సాగుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకోవైపు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు శాకిని అండ్ డాకిని. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని–డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇద్దరు లేడీ ట్రైనీ పోలీసాఫీసర్లు కిడ్నాపింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆటకట్టించడంలో ఎలా భాగస్వామ్యమయ్యారు అన్నదే కథ. ఇవే కాదు.. మరికొన్ని ‘లేడీస్ ఓరియంటెడ్’ చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా కోవిడ్‌కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను: హీరోయిన్ -
నవ్వులతో నవరాగాలు ఒలికిస్తున్న నివేదా థామస్ (ఫోటోలు)
-
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్‌ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్‌ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్‌లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్‌ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్‌నెస్‌కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
అలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టం: హీరోయిన్ నివేదా
నివేదా థామస్‌కి నచ్చే విషయాలేంటి? ‘ది బెస్ట్’గా ఉండేందుకు ఆమె ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ‘మీరు అడిగితే నేను చెబుతా’ అంటూ సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారికి ఓ ఆఫర్ ఇచ్చారు నివేదా. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నివేదా టక టకా సమాధానాలు చెప్పేశారు. ఆ విశేషాలు.. ► మీరు ది బెస్ట్‌గా ఉండేందుకు మీలో స్ఫూర్తిని నింపే అంశాలు ఏంటి? ప్యాషన్. మనం ఏ పని చేసినా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే నా వర్క్‌కి అన్యాయం చేశాననే ఫీలింగ్ నాకు కలుగుతుంది. పని పట్ల నాకు ఉన్న ప్యాషన్‌తో పూర్తి స్థాయిలో కష్టపడతాను. ► ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఓ వెబ్ సిరీస్? మారే ఆఫ్ ఎస్టోన్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్). ► మీ ఫేవరెట్ ప్లేస్? చల్లని వాతావరణంతో రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి. ఆకాశం నిండా నక్షత్రాలు ఉండాలి... ఇలా ఉండే ఏ ప్లేస్ అయినా నాకు ఇష్టమే. ► మీకు బాగా ఇష్టమైన తమిళ సినిమా? నా ఫేవరెట్ మూవీస్‌లో ‘దళపతి’ ఉంది. ఈ సినిమాలో సంతోష్ శివన్గారి సినిమాటోగ్రఫీ మ్యాజిక్‌లా ఉంటుంది. ► రాత్రివేళ ఎక్కువ సేపు మేల్కొని ఉంటారా? అలా ఏం లేదు. కానీ నేను నిద్రపోయే సమయాలను మునుపటిలా ట్రాక్‌లో పెట్టాలనుకుంటున్నాను. ► మీకు ఇష్టమైన ఆహారం? ఇది చెప్పడానికి ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది. ► హిందీలో మాట్లాడగలరా? నహీ తో (మాట్లాడకపోతే అని హిందీలో చెప్పి చమత్కరించారు). ► ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తారా? హండ్రెడ్ పర్సెంట్ చూస్తా. ► ఐపీఎల్లో మీ ఫేవరెట్ జట్టు? చెన్నై సూపర్ కింగ్స్. ► డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం... వీటిలో మీకు ఎక్కువగా ఏ విషయంలో నైపుణ్యం ఉంది? నిజం చెప్పాలంటే డ్యాన్సింగ్, సింగింగ్‌లో నేను జస్ట్ ఓకే. ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. మళ్లీ క్లాసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను. -
'జై బాలయ్య' పాటకు నివేదా థామస్ స్టెప్పులు.. సీన్ కాస్తా రివర్స్
Nivetha Thomas Dance Video On Jai Balayya Song: అఖండ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించాడు నందమూరి బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా కాలం తర్వాత తెరచుకున్న థియేటర్లకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది ఈ సినిమా. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్‌గా నిలిచింది. సాంగ్స్, బీజీఎంతో మాస్ ప్రేక్షకులను కిర్రాక్ అనిపించాడు తమన్. అఖండలో రెండు షేడ్స్‌లో అలరించిన బాలకృష్ణ ఒకే ఒక్క పాటలో మాస్ బీట్‌కు స్టెప్పులేసి అదరగొట్టాడు. జై బాలయ్య అనే సాంగ్ సినిమా రిలీజ్‌కు ముందే సూపర్ హిట్ అయింది. ఈ పాట విడుదలవడంతోనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఆ పాటకు స్టెప్పులేయడం ట్రెండ్‌గా కూడా మారింది. తాజాగా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ జై బాలయ్యకు పాటకు స్టెప్పులేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ భిన్నమైన పోస్ట్‌లు, వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది నివేదా. అందుకే జై బాలయ్య సాంగ్‌లోని స్టెప్పులను వదల్లేదు. పాటలో డ్యాన్స్ మూమెంట్స్ వేస్తుండగా షర్ట్స్ మారే స్పెప్పు వేసింది నివేదా. అయితే మొదటి షర్ట్ మారేవరకూ బానే ఉంది. రెండో షర్ట్ మారేప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టెప్పు వేసేప్పుడు రెండో షర్ట్ సరిగా రాకపోవడంతో తాను కూడా నవ్వుతూ ఫన్ క్రియేటే చేసింది నివేదా. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఏదేమైనా అఖండ ఎక్స్‌పీరియెన్స్ అదిరిపోయింది' అని క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas)