విద్యార్థిని అదృశ్యం  | Student Missing In Ananthapur | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం 

Published Sat, Apr 8 2023 2:18 AM | Last Updated on Sat, Apr 8 2023 11:00 AM

Student Missing In Ananthapur - Sakshi

తాడిపత్రి అర్బన్‌: పట్టణంలోని నందలపాడుకు చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌ఐ ధరణీబాబు తెలిపారు. ఎస్‌ఐ వివరాలమేరకు.. నందలపాడుకు చెందిన సమీరా (14) ప్రగతి కాన్సెప్ట్‌ స్కూల్‌ల్లో 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తల్లి షాకీరాబాను నిద్రలేచి చూడగా కనిపించకపోవడంతో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement