AP Cabinet Meeting: Secretariat Employees Thanks To CM Jagan | 85 Secretariats New Posts - Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ భేటీ: సచివాలయంలో ఉద్యోగుల సంబరాలు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

Published Wed, Sep 7 2022 3:08 PM | Last Updated on Wed, Sep 7 2022 6:16 PM

AP Cabinet Meet: Secretariat Employees Thanks To CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల  సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు వాళ్లు. 

సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్‌ ఇవాళ్టి(బుధవారం) సమావేశంలో మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించారు. ఈ క్రమంలో.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.

ఇదీ చదవండి: వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్‌ యాత్ర 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement