నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ | AP DSC 2024 Notification After Sankranti Says Minister Botsa | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Published Sat, Jan 13 2024 7:33 PM | Last Updated on Sat, Jan 13 2024 7:46 PM

AP DSC 2024 Notification After Sankranti Says Minister Botsa - Sakshi

సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగలకు శుభవార్త చెప్పింది.. 

విశాఖపట్నం, సాక్షి: పండుగ పూట నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌తో మెగా డీఎస్సీ పోస్టుల గురించి చర్చించడం జరిగిందని.. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement