
AP Elections Political Latest Updates Telugu..
7:42 PM, Feb 5, 2024
చింతమనేని దౌర్జన్యంపై జర్నలిస్టుల ఆగ్రహం
- చంద్రబాబు సభ వద్ద మీడియా పై చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం
- చింతలపూడిలో రా కదలిరా సభకు హాజరైన మీడియా పై జులుం
- సీనియర్ జర్నలిస్టులు జంగారెడ్డిగూడెం ఆంధ్ర ప్రభ స్టాఫ్ రిపోర్టర్, వార్త స్టాఫ్ రిపోర్టర్ ల సెల్ ఫోన్లు లాక్కుని వెళ్లిపోయిన చింతమనేని
- ఫోన్లు లాక్కుని చంద్రబాబు మీటింగ్ కు వెళ్లిపోవడంతో సమాచారం తెలుపలేక సీనియర్ జర్నలిస్టులకు ఇబ్బందులు
- సభ ముగిసిన తర్వాత తోటి జర్నలిస్టులతో కలిసి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన సీనియర్ జర్నలిస్టులు
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జోన్ 2 కోఆర్డినేటర్ పందలపు రవి లకు ఫిర్యాదు చేసిన సీనియర్ జర్నలిస్ట్ లు
- చంద్రబాబు వార్తను కవర్ చేసేందుకు వస్తే ఇదేం దౌర్జన్యం అంటూ పార్టీ పెద్దల ఎదుట అసహనం
- జర్నలిస్టులను పిలిచి అవమానిస్తారా అంటూ చింతమనేని వైఖరిపై ఆగ్రహం
7:42 PM, Feb 5, 2024
వైఎస్సార్‌సీపీ ఏడో జాబితాపై కసరత్తు
- మార్పులు చేర్పులపై ఇంకా కసరత్తులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ
- సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల గెలుపోటములు పరిగణనలోకి
- నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు
- సీఎంవోకు వచ్చిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి
- నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై చర్చిస్తోన్న నేతలు
- అతిత్వరలో ఏడో జాబితా
7:02 PM, Feb 5, 2024
బాబుకు బూడి ముత్యాలనాయుడి సవాల్
- చంద్రబాబుకి డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు సవాల్
- మాడుగుల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు ఇదే నా సవాల్
- దమ్ము దైర్యం ఉంటే ఆయన గాని ఆయన కుమారుడు లోకేష్ గాని నాపై పోటీ చేయండి
- తండ్రీకొడుకుల్లో ఎవరు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా
- నా మీద పోటీ చేసే దమ్ము ఇద్దరిలో ఎవరికైనా ఉందా?
- చంద్రబాబును ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన ఆయనలో ఎటువంటి మార్పు రాలే
- అయ్యన్న తన కుమారుని రాజకీయ భవిష్యత్ కోసం దిగజారి మాట్లాడుతున్నారు
- చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడారు..
- అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
- ప్రజలు బుద్ధి చెప్పిన చంద్రబాబుకు సిగ్గు రాలేదు..
- ఏడు నియోజక వర్గాలకు కలిపి మీటింగ్ పెడితే 7 వేల మంది చంద్రబాబు సభకు రాలేదు
- మాడుగుల నియోజకవర్గంలో బస్సు యాత్ర 40 వేల మంది హాజరయ్యారు
- టిడిపి జనసేన కలిపి జిల్లా మీటింగ్ పెడితే పది వేల మంది కూడా రాలేదు.
- ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కు లేదు
- విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకున్నది చంద్రబాబు..
- భోగాపురం ఎయిర్ పోర్ట్, ముల పేట పోర్ట్, ఉద్దనంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు..
- అయ్యన్నను ఆయన కుమారుడిని తరిమి కొట్టే రోజులు దగ్గర లోనే ఉన్నాయి.
- కుప్పంలో చంద్రబాబు గెలిసే పరిస్థితి ఉందా?
- కుప్పానికి నీళ్ళు రెవిన్యూ డివిజన్ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు
6:33 PM, Feb 5, 2024
ప్రజలను వసంత వెన్నుపోటు పొడిచారు
- రెండేళ్ల క్రితమే పార్టీ మారాలని వసంత కృష్ణప్రసాద్ నిర్ణయించుకున్నారు
- నందిగామ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే
- మైలవరం ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు
- మైలవరంలో పార్టీని... ప్రజలను వసంత వెన్నుపోటు పొడిచారు
- జగన్ మోహన్ రెడ్డి బిఫారం ఇస్తే...ఫ్యాన్ గుర్తు పై మిమ్మిల్ని మేం గెలిపించుకున్నాం
- మీ బావమరిదికి ఏం బిల్లులు ఆగాయో వసంత చెప్పాలి
- మీ ఇంఛార్జిలకు ఏం బిల్లులు ఆగాయో వసంత చెప్పాలి
- పార్టీ మారే రెండు నెలల ముందు మీకు బిల్లులు గుర్తొచ్చాయా
- ఐదేళ్ల నుంచి ఎందుకు గుర్తుకురాలేదు
- బుడమేర కాలువ పై వంతెన పడిపోయి రెండేళ్లైతే...ఈ రోజు గుర్తొచ్చిందా మీకు
- మీరు గెలిచింది..స్వశక్తి పైన కాదు
- జగనన్న బొమ్మతో ఫ్యాన్ గుర్తు పై గెలిచారని మర్చిపోవద్దు
- మీ బావమరిది వందల ఎకరాల లే అవుట్లకు బిల్లులు ఎలా వచ్చాయ్
- జోగిరమేష్ ను చూసి మీరెందుకు భయపడటం
- మైలవరంలో రాబోయే ఎన్నికల్లో పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరగబోతుంది
- మైలవరం గెలిచి జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తాం
మంద జక్రధరరావు,జి.కొండూరు జడ్పీటీసీ వ్యాఖ్యలు
5:49 PM, Feb 5, 2024
సీఎం జగన్‌ను కలిసిన అవనిగడ్డ ఇన్‌ఛార్జి
- క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు
- వెంట ఆయన తనయుడు సింహాద్రి రామ్‌చరణ్
5:08 PM, Feb 5, 2024
వసంత వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి
- రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వనంత ప్రాధాన్యం ..గౌరవం వసంత కృష్ణప్రసాద్ కు పార్టీ...జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు
- వసంత పార్టీ వదిలి వెళ్లాలనుకున్నారు కాబట్టే బురద జల్లుతున్నారు
- రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నాకే మా పై విమర్శలు చేస్తున్నారు
- వసంత వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి
- వసంత పార్టీకి...జగన్ మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారనే భావిస్తున్నాం
- తన రాజకీయాల కోసం వసంత.. ప్రభుత్వం...పార్టీ పై విమర్శలు చేయడం సరికాదు
- మీ పనులన్నీ చక్కబెట్టుకున్నాక పార్టీ పై...సీఎం పై బురద జల్లడం మంచిది కాదు
- ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే సుప్రీం
- మైలవరంలో ఏం జరిగినా అక్కడి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుంది
విజయవాడ పడమట సురేష్ బాబు ,మైలవరం నియోజకవర్గ పరిశీలకులు
4:28 PM, Feb 5, 2024
పార్టీ విజయం కోసం కష్టపడతా: సర్నాల తిరుపతిరావు
- నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ లకు ధన్యవాదాలు
- మేం జగన్ ను చూసే వైఎస్సార్‌సీపీలో తిరిగాం
- దేవినేని ఉమా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేం వైఎస్సార్‌సీపీ కోసం పని చేశాం
- పార్టీ విజయం కోసం కష్టపడతా
సర్నాల తిరుపతిరావు, మైలవరం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్
4:09 PM, Feb 5, 2024
భీమిలి సభ ట్రైలర్.. దెందులూరు సభ ఫుల్ సినిమా
- సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభకు హాజరైన ఎనిమిది లక్షల మంది ప్రజలకు ధన్యవాదాలు
- సీఎం జగన్ తాడేపల్లి వదిలి బైటకు రారు అనే వాళ్లకు వణుకు పుట్టింది
- సీఎం జగన్ బైటకు వస్తే ఎలా ఉంటుందో ప్రతిపక్షాలకు అర్థమైంది
- భీమిలి సిద్ధ సభ ట్రైలర్.. అయితే దెందులూరు సభ ఫుల్ సినిమా చూపించింది
- చంద్రబాబు తరుపున ప్రచారం చేసేవారందరు స్టార్ కాంపైనర్ లు అయితే జగన్ కి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు
- 2024ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 70/ టికెట్లు కేటాయించిన ఘనత జగన్ గారిది
- జగన్‌ను మళ్ళీ సీఎం గా చేయటానికి ప్రజలందరూ సిద్ధం అంటున్నారు
తణుకులో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ చీకటమిల్లి మంగరాజు వ్యాఖ్యలు
4:00 PM, Feb 5, 2024
ఎన్నికల వేళ.. ఈసీ కొత్త రూల్స్
- ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల పై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్
- ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో చిన్న పిల్లలను ఉపయోగించరాదు
- సమావేశాలు, పోస్టర్లు, పాంప్లేట్ ల పంపిణీలో కూడా పిల్లలను ఉపయోగించకూడదు
3:40 PM, Feb 5, 2024
అయ్యన్న ఆ దౌర్భాగ్యస్థితికి చేరారు
- అయ్యన్నపాత్రుడు పై మండిపడ్డ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
- అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
- అయ్యన్నపాత్రుడు కంటే 420 మరొకరు లేరు
- తన కొడుకుకు ఎంపీ సీటు ఇవ్వండి అని అడుక్కునే దౌర్బాగ్య స్థితికి అయ్యన్న చేరుకున్నారు
- అధికారం పోవడంతో అయ్యన్నకు మతిభ్రమించింది
- రానున్న రోజుల్లో అయ్యన్నకు చంద్రబాబుకు ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
- ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర అయ్యన్న చంద్రబాబులది
3:17 PM, Feb 5, 2024
కాంగ్రెస్ ఏపీ పాలిట విలన్
- రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ
- వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి
- ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు
- కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసింది
- కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం
- ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరు
- ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారు
- ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించ లేదు
- 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది
- పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయం గా రాష్ట్రాన్ని విభజించారు
- ఎన్నికల నోటిఫికేషన్‌కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు
- ఎన్నికలలో లాభం పొందాలని ఉద్దేశంతోనే ఇలా చేశారు
- కాంగ్రెస్ పార్టీ ఖర్చు ఎన్నికల అవకాశవాదంతో వ్యవహరించింది
- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చింది
- ఏపీపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు
- విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారు?
- విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారు
- చట్టంలో చేర్చడం కాంగ్రెస్కు చేతగాక, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదు
- ఇప్పుడు దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారు
- ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారు
- కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్
- ఇప్పుడు కుటుంబ విషయాల్లో కాంగ్రెస్ జోక్యం చేసుకుంటోంది
- ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అదృశ్యమైంది
- జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం
- 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తథ్యం
- మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదు
- వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే తక్కువ గెలుస్తుందని మమతా బెనర్జీ చెపుతున్నారు
- 2019లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు
- 2024లో ఎక్కడ నుంచి పోటీ చేసినా రాహుల్ ఓడిపోతారు
- కాంగ్రెస్ లేకుంటేనే దేశం అబివృద్ధి చెందుతుంది
- కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయింది
- దేశాభివృద్ధికి కాంగ్రెస్ ఏమీ చేయలేదు
- ఈ స్లోగన్‌ను ఆ పార్టీ గోడల మీద రాసుకోవాలి
3:05 PM, Feb 5, 2024
అనర్హత పిటిషన్.. ఏపీ స్పీకర్‌కు ముగ్గురి వివరణ
- ఏపీ అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు
- స్పీకర్ ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో అసెంబ్లీకి
- స్పీకర్‌కు లిఖితపూర్వక వివరణ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు
- శ్రీదేవి, మేకపాటి, ఆనం ముగ్గురి వివరణ
- తనకు నోటీసులు అందలేదని స్పీకర్ కార్యాలయానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి మెమో
- తన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించిన చీఫ్ విప్ ప్రసాదర రాజు
- ఈ నెల 8వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు
- వివరణ అనంతరమే.. అనర్హత పిటిషన్‌పై ఏ నిర్ణయం అనేది ప్రకటించనున్న స్పీకర్ తమ్మినేని సీతారాం
2:48 PM, Feb 5, 2024
పవన్‌కు హరిరామజోగయ్య లేఖ
- చంద్రబాబు అధికారం కోసం కాపులు పవన్ వెంట నవడం లేదు
- దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?
- వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 స్థానాల్లో పోటీ చేయయాలి
- అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారని చంద్రబాబుతో చెప్పించాలి
పవన్.. ఐ యామ్ సారీ.. : హరి రామ జోగయ్య
2:38 PM, Feb 5, 2024
టికెట్ రాకున్నా వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తా
- పీ గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కామెంట్స్
- నేను సామాన్య కార్యకర్తను.. నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత సీఎం జగన్ ది
- పరిస్థితుల దృష్ట్యా ఈసారి నాకు టికెట్ దక్కలేదు
- సీఎం జగన్ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి గెలుపు కోసం కృషి చేస్తా
- భవిష్యత్తులో మా కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు
- గొల్ల బాబురావును రాజ్యసభకు పంపిస్తున్నదుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు
- అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసి దళితుల హృదయాల్లో సీఎం నిలిచిపోయారు
- వైఎస్సార్‌సీపీ విజయం కోసం.. చివరి వరకు జెండాలు మోస్తాం
2:27 PM, Feb 5, 2024
ఆ మాటతో టీడీపీ సభ్యులు పారిపోయారు
- గవర్నర్ ప్రసంగంలో విద్య వైద్యం అన్నమాట రాగానే టీడీపీ సభ్యులు పలాయనం చిత్తగించారు
- గతంలో రాజకీయ నాయకులమీద నమ్మకం ఉండేది కాదు.
- మేనిఫెస్టోను అమలు చేసిన వ్యక్తి జగన్.
- మీకు మంచిచేస్తేనే నాకు ಓటు వేయండి అన్నారంటే అది సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం.
- రాష్ట్రంలో పేదరికం తగ్గింది.
- కొంత మంది దనదాహంతో అసత్యాలు చెబుతున్నారు.
- పేదవారికి మంచి చేసే వారిని ఓడిస్తానని చెప్పడం సిగ్గుచేటు.
- వచ్చే ఎన్నికలలో టీడీపీ కనపడదు
అసెంబ్లీ మీడియా పాయింట్ వ్దద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్
2:15 PM, Feb 5, 2024
పవన్ అది తెలుసుకోలేకపోతున్నాడు: ఎంపీ మార్గాని భరత్
- చంద్రబాబు, పవన్ ల సమావేశాన్ని విమర్శించిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్
- చంద్రబాబు తనకు కావలసిన వ్యక్తులను జనసేనలోకి పంపి కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు
- టికెట్ల కోసం టిడిపి వారిని జనసేన లోకు పంపి తిరిగి టిడిపిలో రప్పించుకుంటారు
- ప్రస్తుతం పవన్ చంద్రబాబు ఉచ్చులో ఉన్నారు
- చంద్రబాబు జిమ్మిక్కులను ఈ రాష్ట్ర ప్రజలు మూడు దశాబ్దాలుగా చూసి విసిగిత్తు పోయారు
- ముందే మేలుకోకపోతే పవన్ కల్యాణ్ తీవ్రంగా నష్టపోతాడు
2:07 PM, Feb 5, 2024
మాడుగుల రా కదలి రా.. అదే సీను!
- విశాఖ మాడుగుల నియోజకవర్గంలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్*
- బాబు సభకు మోహం సాటేసిన జనాలు
- జనాలు లేక ఖాళీగా దర్శనమిచ్చిన సభా ప్రాంగణం
- జనాలు లేకపోవడంతో అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చిన చంద్రబాబు
- జన సమీకరణ చేయడంలో నేతల విఫలమయ్యారంటూ బాబు ఆగ్రహం
1:45 PM, Feb 5, 2024
మరోసారి మోసానికి సిద్ధమైన బాబు, పవన్
- జనసైనికులను మరోసారి మోసం చేయడానికి సిద్ధమైన పవన్
- టీడీపీ పొత్తులో మూడింట ఒక వంతు సీట్ల సంగతి తేలకపోగా..
- ఇచ్చే అరకొర సీట్లు కూడా టీడీపీ త్యాగం చేసినట్టు కలరింగ్
- చంద్రబాబు ఆదేశాల మేరకే ఎల్లో మీడియా హైలైట్...
జనసైనికులను మరోసారి మోసం చేయడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్.
— YSR Congress Party (@YSRCParty) February 5, 2024
టీడీపీ పొత్తులో మూడింట ఒక వంతు సీట్ల సంగతి తేలకపోగా.. ఇచ్చే అరకొర సీట్లు కూడా @JaiTDP త్యాగం చేస్తున్నట్టు ప్రచారం చేసేలా ఎల్లోమీడియాకు చంద్రబాబు ఆదేశాలు.#EndOfTDP#PackageStarPK#PoliticalBrokerPK pic.twitter.com/CFGQYq1O80
1:20 PM, Feb 5, 2024
చంద్రబాబుకు అయ్యన్న కొత్త డిమాండ్
- మాడుగుల బహిరంగ సభలో తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్.
- ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న అయ్యన్నపాత్రుడు
- ఎంపీ సీటుపై అయ్యన్న కుమారునికి చంద్రబాబు నుంచి ఇప్పటికీ దక్కని హామీ
- అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి ప్రచారం
- అనకాపల్లి ఎంపీ సీటు తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నా దిలీప్ చక్రవర్తి..
12:40 PM, Feb 5, 2024
టీడీపీ సభను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తోంది: ముదునూరి ప్రసాద్ రాజు
- ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు కామెంట్స్
- రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ ప్రసంగం చేశారు
- నాలుగు రోజుల పాటు శాసన సభ జరుగుతుంది
- ఏడో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుగ్గన ప్రవేశ పెడతారు
- ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది
- టీడీపీ నేతలు బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరం
- ప్రతిసారీ టీడీపీ సభను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తోంది
12:20 PM, Feb 5, 2024
డ్వాక్రా మహిళలను మోసగించిన ఘనుడు చంద్రబాబు: విశాఖ ఎంపీ సత్యనారాయణ
- డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడు.
- లక్షల మంది అక్క చెల్లెళ్లను సీఎం జగన్ లక్షాధికారులుగా మార్చారు
- ఆసరా, చేయూత, అమ్మఒడి వంటి పథకాలు చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదు?
- పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే చంద్రబాబు, రామోజీ రావులు అడ్డు పడ్డారు.
- మరి చంద్రబాబు, రామోజీరావు పిల్లలు ఎక్కడ చదివారు?
- డబ్బున్న వారి పిల్లలు సిటీ, విదేశాల్లో చదవాలి
- మరి పేదవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా?
- రామోజీరావు ఇంట్లోకి పనివారు, డ్రైవర్లు దొరకరని ఇంగ్లీష్ మీడియం వద్దంటారు
- చంద్రబాబు హయాంలో ఎండలో నిల్చుంటే సీఎం జగన్ హయాంలో నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు
- ప్రతీ పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్
- ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- ఏపీలో నిత్యావసర ధరలు తక్కువగా ఉన్నాయి
- చంద్రబాబు సీఎం పదవి కోసం పచ్చ మీడియాతో కుట్ర చేస్తున్నారు
- సీఎం జగన్‌తో పేదలకు మేలు జరుగుతుందని ప్రజలకు చెప్పండి.
12:00 PM, Feb 5, 2024
టీడీపీని ప్రజలు బాయ్‌కాట్ చేయబోతున్నారు: వరుదు కల్యాణి
- ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్
- రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై గవర్నర్ ప్రసంగంలో వివరించారు
- ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచటం పేదలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన వరం
- విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు
- మహిళాసాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది
- రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో పరుగులు తీస్తోంది.
- సభ నుంచి టీడీపీ బాయ్‌కాట్ చేయటం గవర్నర్‌ను అవమానపరచటమే
- రాబోయే ఎన్నికల్లో టీడీపీని జనం బాయ్‌కాట్ చేయబోతున్నారు
- ఇచ్చిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని చెబుతూ మేము ఎన్నికలకు వెళ్తాం.
10:55AM, Feb 5, 2024
రాష్ట్రంలో విద్యా విప్లవం: హనుమంత్ లజపతి రాయ్ (నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్)
- రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థ ను ప్రగతి బాటలో నడిపిస్తోంది.
- దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యా రంగంపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు
- విద్య అనేది గొప్ప ఆయుధం అని నెల్సన్ మండేలా చెప్పారు.
- సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా విద్యను సీఎం జగన్ అందిస్తున్నారు.
- విద్య విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చారు.
- చదువుకునే పిల్లలకు ట్యాబ్ లను అందజేశారు.
- విద్యార్థుల బంగారు భవిష్యత్తు మంచి పునాది వేస్తున్నారు..
- విద్య రంగంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం.
10:10AM, Feb 5, 2024
బోండా ఉమా కబ్జా బాగోతాలు చాలా ఉన్నాయి: వెల్లంపల్లి శ్రీనివాస్
- సత్యనారాయణపురం 33 డివిజన్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
- బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదు
- బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేయాలని చూశాడు
- ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్వామీజీలంతా బోండా ఉమా తీరును ఆరోజు వ్యతిరేకించారు.
- నేను ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ పీఠాన్ని వాళ్ళకి అప్పచెప్పాం
- ఆధ్యాత్మిక పీఠాలను కబ్జాలు చేసే వ్యక్తి బోండా ఉమా.
- ప్రతి డివిజన్లో కబ్జా భాగోతాలు చాలా ఉన్నాయి.
- సత్యనారాయణపురంలో బోండా ఉమాకు డిపాజిట్ కూడా రాదు.
- అరాచకాలు, రౌడీయిజాలు, కబ్జాలు చేసే వాళ్ళు మనకు అవసరమా..
- త్వరలో అన్ని ఆధారాలతో బోండా ఉమా అరాచకాలు బయటకు తీస్తాం..
- హైదరాబాద్ సంస్కృతిని విజయవాడ నగరంలో తీసుకువచ్చేందుకు బోండా ఉమ ప్రయత్నం చేస్తున్నాడు.
10:00 AM, Feb 5, 2024
మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు: మంత్రి అంబటి
- అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్..
- హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారు
- దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ
- మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు
- మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది
- రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నాము
- సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళాడు
- పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టే
- జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలి
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారు
- దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్
- లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని దాచేసారు
- టికెట్ లేదని చెబితే బఫున్లు పార్టీలు మారుతారు
- బాలశౌరీ అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్
- బాలశౌరీ ఎరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి
8:30 AM, Feb 5, 2024
జనసేనకు సాధారణ మహిళ కౌంటర్
- జనసేన లేదు.. పుట్టగోసి సేన లేదు
- తప్పుడు మాటలు వింటే అంతే సంగతి!
- టీడీపీ పాలన అంటే రాక్షస పాలనే..
- అంతకన్నా బుద్ధి తక్కువ ఇంకేమీ ఉండదు.
- ఖచ్చితంగా మళ్లీ వచ్చేది సీఎం జగన్ ప్రభుత్వమే.
- ఏపీ రాజకీయాలపై మహిళల మనోగతం.
జనసేన లేదు.. పుట్టగోసి సేన లేదు.. తప్పుడు మాటలు వింటే అంతే..!
— YSR Congress Party (@YSRCParty) February 4, 2024
టీడీపీ పాలన చూశా.. మళ్లీ ఆ రాక్షసపాలన అంటే అంతకన్నా బుద్ధి తక్కువ ఇంకేమీ ఉండదు
ఖచ్చితంగా మళ్లీ వచ్చేది సీఎం @ysjagan ప్రభుత్వమే..
- ఏపీ రాజకీయాలపై మహిళల మనోగతం#YSJaganAgain pic.twitter.com/atMYKKUeCj
8:00 AM, Feb 5, 2024
టీడీపీ నేతలకు కొత్త టెన్షన్..
- ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ మొండిచెయ్యి!
- మాట ఇచ్చి ముఖం చాటేసిన పార్టీ పెద్దలు
- అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని వైనం
- రెండు రోజులుగావిజయవాడలోనే సుబ్బారెడ్డి
- కోట్లకు టికెట్ ఇస్తే తన పరిస్థితి తేల్చాలని డిమాండ్
7:30 AM, Feb 5, 2024
పచ్చ నేతల కిరాతకం..
- బాపట్లలో యాదవులపై పచ్చ నేతల కిరాతకం
- సొంత పార్టీ నాయకులపైనే వరుస దాడులు
- ఇటీవలే జెడ్పీటీసీ అభ్యర్థి తనయుడిపై దాడి చేసి గాయపరచిన ఇన్‌చార్జి వర్మ
- తాజాగా టీడీపీ పట్టణ అధ్యక్షుడిపై ఐటీడీపీ కమ్మ నేత దాడి
- గతంలోనూ ఎస్సీలపై తెగబడిన టీడీపీ మూకలు
- దాడులన్నీ పార్టీ కార్యాలయంలోనే
- ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్న బీసీ, ఎస్సీలు
7:00 AM, Feb 5, 2024
మైలవరం టీడీపీలో ముసలం
- టీడీపీ నేత దేవినేని ఉమాకు టిక్కెట్ టెన్షన్
- ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన దేవినేని ఉమా
- టీడీపీలోకి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా
- నేను మా వదినను చంపానని నాపై వసంత కృష్ణ ప్రసాద్ అపవాదు వేశారు
- 1999 ఎన్నికల్లో గెలుపు కోసం తండ్రీకొడుకులు ఇద్దరూ నాపై దుష్ప్రచారం చేశారు
- నా కుటుంబ సభ్యులను చంపానని ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు
- వసంత కృష్ణ ప్రసాద్.. సుజనా చౌదరితో కలిసి సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయి
- నాలుగున్నరేళ్లు ఇసుక వ్యాపారం చేసుకున్నాడు
- 30 ఏళ్లు కాకుల్లా పొడిచినా నేను నోరెత్తలేదు
- 30 ఏళ్ళు మానసికంగా చంపాలని, చంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు
- మైలవరం నియోజకవర్గంలో సహజసంపద దోపిడీ చేశాడు
- కేశినేని నాని మా కార్యకర్తలు, నాయకుల గుండెలపై తన్నాడు
- కృష్ణ ప్రసాద్ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గుండెల మీద తన్ని హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి వైఎస్సార్‌సీపీ గోడ దూకి వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు
- చంద్రబాబు మాట సుప్రీం.. ఈ నెల రెండో వారం నుంచి జనంలోకి వెళ్తాను
- కృష్ణ ప్రసాద్, లగడపాటి రాజగోపాల్ లాంటి నాయకులు దోచుకున్న డబ్బును వెదజల్లేందుకు వస్తున్నారు
- మైలవరం నియోజకవర్గంలో 100 కోట్లు వెదజల్లేందుకు వస్తున్నారు
6:45 AM, Feb 5, 2024
అరవయ్యా.. ఇరవయ్యా..!
- జనసేన–టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయతీ
- అధినేత తీరుపై మండిపడుతున్న జనసేన నేతలు
- ఎన్ని సీట్లలో, ఏ సీట్లలో జనసేన పోటీచేస్తుందో తెలీక పార్టీలో నిస్తేజం
- ఎన్నికల ముందు దయనీయ పరిస్థితి
- 4 నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం
- చివరిగా కాకినాడలో కార్యకర్తల మీటింగ్‌లు పెట్టి కూడా నెలరోజులపైనే..
- పార్టీని పవన్ మోసం చేస్తున్నారని అభిమానుల ఆగ్రహం..
- చివరి నిమిషంలో అరకొర సీట్లు తీసుకునేందుకే కాలయాపన అంటూ మండిపాటు
6:30 AM, Feb 5, 2024
టీడీపీ వెన్నులో వణుకు..
- వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభల జయప్రదంతో అంతర్మథనం
- చంద్రబాబు రా.. కదలి రా.. విఫలంపై ఆవేదన
- ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభలు
- తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి
- ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్న టీడీపీ
- జగన్ జన బలం సుప్రసిద్ధమే
- అయితే గత వారం భీమిలిలో జరిగిన సభతో పాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకుమించి సూపర్ సక్సెస్
- రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం
- దీంతో పూర్తిగా అంతర్మథనంలో పడిపోయిన టీడీపీ
- ‘రా కదలి రా’ అట్టర్ ఫ్లాప్‌తో ఆవేదన