కోర్టును సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ | Central Parliament Committee Visit Visakhapatnam District Court | Sakshi
Sakshi News home page

కోర్టును సందర్శించనున్న పార్లమెంటరీ కమిటీ

Published Wed, Jun 22 2022 9:14 AM | Last Updated on Wed, Jun 22 2022 9:14 AM

Central Parliament Committee Visit Visakhapatnam District Court - Sakshi

విశాఖ లీగల్‌: కేంద్ర పార్లమెంట్‌ వ్యక్తిగత, ప్రజా సమస్యల లా అండ్‌ జస్టిస్‌ కమిటీ ఈ నెల 23న నగరంలో పర్యటించనుంది. ఈ మేరకు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైద్యుల నవీంద్ర ప్రసాద్, సీనియర్‌ న్యాయవాది నాదెళ్ల వెంకటసుమన్‌ మంగళవారం కమిటీ సభ్యులను కలిశారు. కమిటీలో సునీల్‌కుమార్‌ మోదీ(బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి), కమిటీ చైర్మన్‌ కనకమేడల రవీంద్ర కుమార్‌లు ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ నెల 23న విశాఖ జిల్లా కోర్టును సందర్శిస్తారు. కోర్టులో మౌలిక సదుపాయాలు, భవనాలు, ఇరత అంశాలను పరిశీలించి పార్లమెంట్‌కి నివేదిక సమర్పిస్తారు.   

(చదవండి:  దర్జీ సంతసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement