నేడు లండన్‌కు సీఎం జగన్‌ దంపతులు | Cm Jagan Couple To London Tour On September 2nd | Sakshi
Sakshi News home page

నేడు లండన్‌కు సీఎం జగన్‌ దంపతులు

Published Sat, Sep 2 2023 7:07 AM | Last Updated on Sun, Sep 10 2023 3:15 PM

Cm Jagan Couple To London Tour On September 2nd - Sakshi

సాక్షి, అమరావతి: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు శనివారం రాత్రి 9.30 గంటలకు లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు.

అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలిసేందుకు వీరు వెళుతున్నారు. తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి: పొదుపు వ్యవస్థలో విప్లవం..వైఎస్‌ ‘పావలా వడ్డీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement