
సాక్షి, అనంతపురం: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జేసీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా దళిత సీఐ దేవేంద్రను దూషించి, బెదిరింపులకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment