ఏపీ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం | Dwaraka Tirumala Rao Appointed Rtc Md N Sanjay Police Housing Chairman | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం

Published Mon, May 31 2021 9:45 PM | Last Updated on Mon, May 31 2021 10:32 PM

Dwaraka Tirumala Rao Appointed Rtc Md N Sanjay Police Housing Chairman - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ ఠాకూర్ రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని ద్వారకా తిరుమలరావు భర్తీ చేయనున్నారు. అలాగే పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎన్.సంజయ్ నియమకాన్ని ఖరారు చేసింది ఏపీ సర్కార్‌. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత‍్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వలు జారీ చేశారు.

చదవండి: 14 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement