
రాంగోపాల్ వర్మ ఉరఫ్ ఆర్జీవీ.. ఈ పేరు వినగానే వివాదాలు కళ్ల ముందు మెదులుతాయి. విమర్శలూ గుర్తుకొస్తాయి. యువత మధ్య ఆయన అనుభవించే వ్యక్తిగత స్వేచ్ఛా అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది. పరిణామం ఎలాంటిదైనా.. ఆ క్రమంలో ఏం జరిగినా.. పాపులారిటీలో మళ్లీ రాంగోపాల్ వర్మనే ఎప్పుడూ ముందుంటారు.
తన అభిప్రాయాన్ని సూటిగా, ఎలాంటి బేషజాలు లేకుండా నిర్మోహమాటంగా చెప్పేస్తాడు వర్మ. మరీ ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై ఆర్జీవీ ఏం చెబుతారు?. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు ఆగింది?. వారాహిని ఏ ఉద్దేశ్యంతో ఎవరు ఆపుతున్నారు?. లోకేష్ యాత్ర ఫెయిల్ అయింది కాబట్టి వారాహికి బ్రేక్ లు పడుతున్నాయా?
దత్తపుత్రుడు అనే టైటిల్ సార్థకం అవుతోందా?
ఈ ప్రశ్నలన్నింటికీ వర్మ మార్క్ సమాధాలు.. ఫ్రాంక్లీ విత్ RGV కార్యక్రమంలో చూడండి. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మీ సాక్షి టీవీలో చూడండి. మిస్ కావొద్దు.
Comments
Please login to add a commentAdd a comment