
సాక్షి, అమరావతి: దీపావళి పండగ వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుడ్‌న్యూస్ అందించారు. 6,511 పోలీస్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
► రిజర్వ్ విభాగంలో ఎస్సై పోస్టులు-96
►సివిల్ విభాగంలో ఎస్సై పోస్టులు-315
►ఏపీ స్పెషల్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-2520
►సివిల్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-3580
►మొత్తం=6511
Comments
Please login to add a commentAdd a comment