జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ Pawan Kalyan, the Janasena party leader and MLA for Pithapuram, was elected as the Legislative Assembly leader. Sakshi
Sakshi News home page

జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌

Published Tue, Jun 11 2024 10:04 AM | Last Updated on Tue, Jun 11 2024 12:20 PM

Jana Sena Choose Pawan Kalyna As LP Leader

గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ శాసన సభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోకి పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.  

జనసేన సీనియర్‌.. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌, పవన్‌ పేరును ప్రతిపాదించగా.. అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్‌లో మం‍త్రి పదవుల కోసమూ ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

కాసేపట్లో విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మె‍ల్యేల సమావేశానికి పవన్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు.

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement