జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్‌​ నిర్ణయం | Mettu Govinda Reddy Will Serve as APIIC Chairman Without Salary | Sakshi
Sakshi News home page

జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్‌​ నిర్ణయం.. సీఎం జగన్‌ స్ఫూర్తితోనే..

Published Wed, Apr 20 2022 10:19 AM | Last Updated on Wed, Apr 20 2022 10:19 AM

Mettu Govinda Reddy Will Serve as APIIC Chairman Without Salary  - Sakshi

సాక్షి, అనంతపురం: ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవింద్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జీతం తీసుకోకుండా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి తన వేతనం రూ.65వేలు, ఇతర అలవెన్సులు ఇవ్వొద్దంటూ ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యంకు ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. 

చదవండి: (ఎప్పటికీ వైఎస్‌ జగన్‌కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement