వినాయకునికి ఎన్‌ఆర్‌ఐ రూ.7 కోట్ల విరాళం | NRI Donates Rs 7 Crore To Kanipakam Vinayaka Temple | Sakshi
Sakshi News home page

వినాయకునికి ఎన్‌ఆర్‌ఐ రూ.7 కోట్ల విరాళం

Published Sun, Feb 28 2021 5:14 AM | Last Updated on Sun, Feb 28 2021 8:02 AM

NRI Donates Rs 7 Crore To Kanipakam Vinayaka Temple - Sakshi

సాక్షి, కాణిపాకం (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రవాస భారతీయుడైన ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల చెక్‌ను అందించారని చెప్పారు. ఆలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు విరాళంగా భక్తుడు అందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement