old woman participating sarpanch in panchayat elections at kalyanadurgam - Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ బరిలో బామ్మ! 

Published Thu, Feb 4 2021 8:08 AM | Last Updated on Thu, Feb 4 2021 9:17 AM

Old Woman As Panchayat Sarpanch Candidate In PTR Palli Thanda - Sakshi

సుగాలి సీతమ్మ

కళ్యాణదుర్గం రూరల్‌: ఏకంగా ఏడు పదుల వయస్సులో ఓ బామ్మ సర్పంచు బరిలో నిలబడింది. ఎక్క డో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కాదు. కళ్యాణదుర్గం మండలంలో నూతన పంచాయతీగా ఆవిర్భవించిన పీటీఆర్‌ పల్లి తండాకు సర్పంచ్‌ అభ్యర్థిగా సుగాలి సీతమ్మతో స్థానికులు బుధవారం నామినేషన్‌ వేయించారు. ఈ విషయంలో ఆమెను అన్ని విధాలుగా భర్త శంకర్‌నాయక్‌ ప్రోత్సహించారు. మొట్టమొదటి సారి పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని పెద్దావిడకు కట్టబెట్టేందుకు ఏకగ్రీవం చేయాలని తండావాసులు భావిస్తున్నారు. (చదవండి: పురోహితులకు డిమాండ్‌)

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement