చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ ఫక్కీరప్ప | SP Fakirappa Said Legal Action Would Be Taken Against Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ ఫక్కీరప్ప

May 8 2021 2:38 PM | Updated on May 8 2021 2:43 PM

SP Fakirappa Said Legal Action Would Be Taken Against Chandrababu - Sakshi

చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సాక్షి, కర్నూలు: చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు ఎన్‌440కే వైరస్‌ ఉందని దుష్ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సీనియర్‌ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ లేదని శాస్త్రవేత్తలే చెబుతున్నారని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు.

చదవండి: చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు
ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement