Viral Video: Water Flow's Out of Tree Trunk in Prakasam District - Sakshi
Sakshi News home page

చెట్లు నరుకుతుండగా వింత ఘటన.. వీడియో వైరల్‌

Published Fri, Aug 4 2023 7:48 AM | Last Updated on Fri, Aug 4 2023 12:04 PM

Video Viral Of Water Dripping From Tree in Prakasam District - Sakshi

ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం చెట్లు నరుకుతుండగా అకస్మాత్తుగా చెట్టులోంచి మంచినీళ్లు వచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో కొంతమంది చెట్లు నరుకుతుండగా, ఓ చెట్టులోంచి అకస్మాత్తుగా మంచినీళ్లు వచ్చాయి.

దీంతో ఆ చెట్టును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను సైతం తాగుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్‌’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement