AP: రికార్డులు తిరగరాసిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ | Visakha Steel Plant All Time Record In Product Sales | Sakshi
Sakshi News home page

AP: రికార్డులు తిరగరాసిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌

Published Fri, Mar 18 2022 11:04 AM | Last Updated on Fri, Mar 18 2022 11:04 AM

Visakha Steel Plant All Time Record In Product Sales - Sakshi

ఉక్కునగరం (గాజువాక)/విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తుల అమ్మకాల్లో ఆల్‌ టైమ్‌ రికార్డు సాధించింది. స్టీల్‌ప్లాంట్‌ 2018–19లో అత్యధికంగా 49,11,194 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తుల్ని అమ్మి అప్పట్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికే ఆ రికార్డును అధిగమించి అత్యధిక అమ్మకాలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వారాలు ముందుగానే పాత రికార్డును అధిగవిుంచడం విశేషం. ఈ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను అభినందించింది.
చదవండి: దక్షిణ కొరియా మార్కెట్‌లో ఏపీ బంగినపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement