ఏపీ, విశాఖపట్నంలో 21 దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు | Visakhapatnam District Recruitment 2021 Jr Assistant, Lab Technician Posts | Sakshi
Sakshi News home page

ఏపీ, విశాఖపట్నంలో 21 దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు

Published Fri, Mar 12 2021 12:30 PM | Last Updated on Fri, Mar 12 2021 12:33 PM

Visakhapatnam District Recruitment 2021 Jr Assistant, Lab Technician Posts - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం విభిన్న ప్రతిభావంతుల(దివ్యాంగులకు)కు కేటాయించిన బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 21
» పోస్టుల వివరాలు:
జూనియర్‌ అసిస్టెంట్‌–03, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(ఫిమేల్‌)–03, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌–03, షరాఫ్‌–01, స్వీపర్‌–01, ఫిట్టర్‌ హెల్పర్‌–02, ఆఫీస్‌ సబార్డినేట్‌–06, కుక్‌–01.

» అర్హత: పోస్టును అనుసరించి చదవడం, రాయడం, ఏడు, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లు ఉండాలి.

» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ,రాణి చంద్రమణిదేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద్ద వాల్తేర్‌ జంక్షన్, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021
» వెబ్‌సైట్‌: visakhapatnam.ap.gov.in

ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్‌ అటెండెంట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement