ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
►మొత్తం పోస్టుల సంఖ్య: 34
► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్లు–03, థియేటర్ అసిస్టెంట్–04, ఏఎన్‌ఎంలు –09, ల్యాబ్ అటెండెంట్లు–04, అటెండీస్–05, వార్డ్ బాయ్స్–04, స్ట్రెచర్ బేరర్స్–05.
► అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 31.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
► ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వయసు ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
► దరఖాస్తు విధానం: రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా/నేరుగాగాని ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండ్, ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, తిరుపతి చిరునామాకు పంపించాలి.
►దరఖాస్తులకు చివరి తేది: 26.03.2021
►వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/notice_category/recruitment/
తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఉద్యోగాలు
Published Fri, Mar 26 2021 1:25 PM | Last Updated on Fri, Mar 26 2021 1:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment