రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్‌సీపీ | YSRCP appointed Coordinators for Two Constituencies | Sakshi
Sakshi News home page

రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్‌సీపీ

Published Tue, Jan 3 2023 7:45 PM | Last Updated on Tue, Jan 3 2023 8:57 PM

YSRCP appointed Coordinators for Two Constituencies - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

చదవండి: (పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement