రైలు నంబర్ పేరు / మార్గం రద్దయిన తేదీలు
67767 డోర్నకల్ – విజయవాడ (పుష్‌పుల్)
67768 విజయవాడ – డోర్నకల్
67215 విజయవాడ – భద్రాచలం రోడ్
67215 భద్రాచలం రోడ్ – విజయవాడ
12705 గుంటూరు–సికింద్రాబాద్ (ఇంటర్‌సిటీ)
12706 సికింద్రాబాద్ – గుంటూరు (ఇంటర్‌సిటీ)
12713 విజయవాడ – సికింద్రాబాద్ (శాతవాహన)
12714 సికింద్రాబాద్ – విజయవాడ (శాతవాహన)
12701 గుంటూరు – సికింద్రాబాద్ (గోల్కొండ)
12702 సికింద్రాబాద్ – గుంటూరు (గోల్కొండ)
07481 తిరుపతి – సికింద్రాబాద్ (స్పెషల్) ఈనెల 9న
07482 సికింద్రాబాద్ – తిరుపతి (స్పెషల్) ఈనెల 10న
22645 ఇండోర్ – కొచివిల్ ఈనెల 10న
22646 కొచివిల్ – ఇండోర్ ఈనెల 8న
22647 కోర్బా – కొచివిల్ ఈనెల 12న
22648 కోచివిల్ – కోర్బా ఈనెల 10న
12511 గోరఖ్‌పూర్ – కోచివిల్ (రప్తీసాగర్) ఈనెల 6, 7, 9
12512 కోచివిల్ – గోరఖ్‌పూర్ (రప్తీసాగర్) ఈనెల 9, 11, 12
04717 హిస్పార్–తిరుపతి (స్పెషల్) ఈనెల 8న
07418 తిరుపతి–హిస్సార్ (స్పెషల్) ఈనెల 10న
దారి మళ్లించిచేవి...
20805, 20806 విశాఖ – ఢిల్లీ, ఢిల్లీ – విశాఖకు రైళ్లను 11, 12వ తేదీల్లో దారి మళ్లిస్తారు. అలాగే, 20803, 20804 విశాఖ – గాంధీధమ్, గాంధీధమ్ – విశాకు వెళ్లే రైళ్లను 6, 9వ తేదీల్లో, శాలిమార్ – హైదరాబాద్, హైదరాబాద్ – శాలిమర్ ఎక్స్‌ప్రెస్(ఈస్ట్‌కోస్ట్)ను 11, 12, 13వ తేదీల్లో, భవనేశ్వర్ – ముంబై, ముంబై – భువనేశ్వర్ (కోణార్క్) ఎక్స్‌ప్రెస్‌ను 11, 12వ తేదీల్లో, సాయినగర్ – కాకినాడ రైలును 11, 12 తేదీల్లో దారి మళ్లించారు.
ఈనెల 7నుంచి
13వ తేదీ వరకు
Comments
Please login to add a commentAdd a comment