అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్‌ | - | Sakshi
Sakshi News home page

అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్‌

Published Sat, Mar 8 2025 12:22 AM | Last Updated on Sat, Mar 8 2025 12:22 AM

అటు ఉ

అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్‌

సంస్థలో ఎంజేటీ(మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ) హోదాలో ఉద్యోగం చేస్తూనే రెస్క్యూ ట్రెయినర్‌గానూ కొనసాగుతున్నా. కొన్ని సందర్భాల్లో గనుల్లో వెలువడే గ్యాస్‌తో ప్రాణాపాయం ఎదురవుతుంది. అయినా బీటెక్‌ మైనింగ్‌ తర్వాత ఈ ఉద్యోగం ఎంచుకున్నా. – అంబటి మౌనిక

ప్రైవేట్‌ సంస్థ నుంచి సింగరేణిలోకి..

మైనింగ్‌ బీటెక్‌ పూర్తిచేశాక రాజస్తాన్‌లోని హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌లో మూడేళ్లు పనిచేశా. ఆ అనుభవంతో సింగరేణిలో మైనింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. కొత్తగూడెం భూగర్భగనిలో నాతో కలిపి ఆరుగురు మహిళా ఉద్యోగులం పనిచేస్తున్నాం. – చెల్లా గాయత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్‌
1
1/1

అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement