అంబ్రేన్‌ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌..! | Ambrane has launched new Dots Tune TWS | Sakshi
Sakshi News home page

Ambrane: అంబ్రేన్‌ నుంచి అదిరిపోయే టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌..!

Published Wed, Dec 1 2021 10:18 PM | Last Updated on Wed, Dec 1 2021 10:21 PM

Ambrane has launched new Dots Tune TWS - Sakshi

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉపకరణాల తయారీ దారు అంబ్రేన్‌ సరికొత్త డాట్స్‌ ట్యూన్‌ టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ 29 గంటలపాటు ప్లేబ్యాక్‌ సమయాన్ని అందిస్తాయి. వీటి ధర రూ. 2199. 

చదవండి: శాంసంగ్‌ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement