ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు.. వాస్తవాలు | facts of Investments and industries in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు.. వాస్తవాలు

Published Mon, Dec 25 2023 5:12 PM | Last Updated on Mon, Dec 25 2023 5:32 PM

facts of Investments and industries in Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ 130 భారీ ప్రాజెక్టులు ప్రారంభించి రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 1,93,530 ఎంఎస్‌ఎంఈలు ఉండగా వైఎస్‌ జగన్ సీఎం అయిన తరువాత 3.87 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా కొత్తగా ఉపాధి పొందిన వారు 12.61 లక్షల మంది. ఎంఎస్‌ఎంఈలకు గత ప్రభుత్వం పెట్టిన రూ.1586 కోట్ల బకాయిలను సైతం సీఎం జగన్ తిరిగి చెల్లించారు. అంతేకాదు.. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. 

ఇక ఇటీవల జరిగిన విశాఖ జీఐఎస్‌ సదస్సులో రూ.13.11 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయి. 386 విలువైన ఒప్పందాలు ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అడుగులేస్తున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో ఆయన ఈ మేరకు ప్రకటించారు. 

వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై కొందరు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు, సీఎం జగన్ భూమి పూజ చేసిన పరిశ్రమలు,  ఎన్ని పెట్టుబడులు, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చూద్దాం...


ఉత్పత్తి ప్రారంభమైన కొన్ని ముఖ్యమైన యూనిట్లు

కంపెనీ: గ్రాసిం ఇండస్ట్రీస్
పెట్టుబడి : రూ.861 కోట్లు
ఉపాధి : 1,300 మంది
రంగం : కాస్టిక్ సోడా

కంపెనీ: ప్యానల్ ఆఫ్టో డిస్ ప్లే టెక్నాలజీస్
పెట్టుబడి: రూ.1,230 కోట్లు
ఉపాధి: 2,200 మంది
రంగం: టీవీ డిస్ ప్లే ప్యానల్స్

కంపెనీ: ఫాక్స్‌ లింక్ ఇండియా ఎలక్ట్రిక్
పెట్టుబడి: రూ.1,050 కోట్లు
ఉపాధి: 2,000 మంది
రంగం: ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్‌

కంపెనీ: సన్నీ ఒప్పో టెక్
పెట్టుబడి: రూ.280 కోట్లు
ఉపాధి: 1,200 మంది
రంగం: కెమెరా మాడ్యూల్స్

కంపెనీ: ఏటీసీ టైర్స్
పెట్టుబడి: రూ.1250 కోట్లు
ఉపాధి: 840 మంది
రంగం: హాఫ్ హైవే టైర్స్

కంపెనీ: రాంకో సిమెంట్స్
పెట్టుబడి: రూ.1790 కోట్లు
ఉపాధి: 1000 మంది
రంగం: సిమెంట్

కంపెనీ: డిక్సన్‌
పెట్టుబడి: రూ.127 కోట్లు
ఉపాధి: 1800 మంది
రంగం: సీసీ కెమెరాలు

కంపెనీ: గ్రీన్‌లామ్ సౌత్
పెట్టుబడి: రూ.800 కోట్లు
ఉపాధి: 1050 మంది
రంగం: లామినేషన్స్‌

కంపెనీ: ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్
పెట్టుబడి: రూ.35 కోట్లు
ఉపాధి: 1000 మంది
రంగం: ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్

కంపెనీ: యుజియా స్టైరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్
పెట్టుబడి: రూ.500 కోట్లు
ఉపాధి: 750 మంది
రంగం: ఫార్మా

కంపెనీ: లారస్ సింథటీస్ ల్యాబ్
పెట్టుబడి: రూ.191 కోట్లు
ఉపాధి: 300 మంది
రంగం: బల్క్ డ్రగ్

కంపెనీ: లారస్ ల్యాబ్
పెట్టుబడి: 440 కోట్లు
ఉపాధి: 500 మంది
రంగం: బల్క్ డ్రగ్

కంపెనీ: సెంచురీ ప్యానల్స్
పెట్టుబడి: రూ.1000 కోట్లు
ఉపాధి: 2,266 మంది
రంగం: ప్లై ఉడ్

భూమి పూజ చేసిన పరిశ్రమలు

కంపెనీ: ఇంటెలిజెంట్ సెజ్‌
పెట్టుబడి: రూ.70 కోట్లు
ఉపాధి: 2000 మంది
రంగం: పాదరక్షల ఉపకరణాలు

కంపెనీ: సెంచురీ ప్యానల్స్
పెట్టుబడి: రూ.1600 కోట్లు
ఉపాధి: 2000
రంగం: ఫ్లై ఉడ్ ఫ్యానల్స్‌

కంపెనీ: ఆదిత్య బిర్లా గార్మెంట్స్
పెట్టుబడి: రూ.1,10,38 కోట్లు
ఉపాధి: 2,112
రంగం: గార్మెంట్స్

కంపెనీ: హిల్ టాప్ సెజ్‌ ఫుట్ వేర్
పెట్టుబడి: రూ.700 కోట్లు
ఉపాధి: 10,000
రంగం: పాదరక్షలు

కంపెనీ: డిక్సన్ టెక్నాలజీస్
పెట్టుబడి: రూ.108 కోట్లు
ఉపాధి: 830
రంగం: టెలివిజన్స్‌

కంపెనీ: ఫాక్స్‌ లింక్ ఇండియా విస్తరణ
పెట్టుబడి: రూ.300 కోట్లు
ఉపాధి: 1200
రంగం: స్యార్ట్ వాచీలు, ఇయర్ పాడ్స్

కంపెనీ: ఏటీసీ టైర్స్ ఫేజ్ -2
పెట్టుబడి: రూ.1000 కోట్లు
ఉపాధి: 1160
రంగం: టైర్ల తయారీ

కంపెనీ: పిడిలైవ్ ఇండస్ట్రీస్
పెట్టుబడి: రూ.202 కోట్లు
ఉపాధి: 280
రంగం: వాటర్ ప్రూపింగ్ ఉత్పత్తులు

కంపెనీ: మేఘా ఫ్రూట్ ప్రాసెసింగ్
పెట్టుబడి: రూ.186 కోట్లు
ఉపాధి: 677
రంగం: ఆహార ఉత్పత్తులు

కంపెనీ: ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్‌
పెట్టుబడి: రూ.145 కోట్లు
ఉపాధి: 70
రంగం: పారిశ్రామిక వాయువులు

కంపెనీ: ఆప్టిమస్ డ్రగ్స్‌
పెట్టుబడి: రూ.125 కోట్లు
ఉపాధి: 185
రంగం: ఫార్మా న్యూటికల్స్‌

కంపెనీ: విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌
పెట్టుబడి: రూ.108 కోట్లు
ఉపాధి: 382
రంగం: ఇన్సులేటర్స్‌

కంపెనీ: స్టేరాక్స్ లైఫ్ సైన్సెస్‌
పెట్టుబడి: రూ.88 కోట్లు
ఉపాధి: 450
రంగం: బల్క్ డ్రగ్

కంపెనీ: సినాస్టిక్స్ ల్యాబ్స్‌
పెట్టుబడి: రూ.82 కోట్లు
ఉపాధి: 300
రంగం: బల్క్ డ్రగ్

కంపెనీ: ఇషా రిసోర్సెస్‌
పెట్టుబడి: రూ.68 కోట్లు
ఉపాధి: 220 
రంగం: కోక్ అండ్ కోల్ స్క్రీనింగ్

కంపెనీ: ఆసాగో ఇండస్ట్రీస్‌
పెట్టుబడి: రూ.270 కోట్లు
ఉపాధి: 500
రంగం: బయో ఇథనాల్

కంపెనీ: JSW స్టీల్
పెట్టుబడి: రూ.8,800 కోట్లు
ఉపాధి: రూ.2,500
రంగం: ఉక్కు తయారీ

కంపెనీ: క్రిభ్‌కో బయో ఇథనాల్
పెట్టుబడి: రూ.560 కోట్లు
ఉపాధి: 400
రంగం: బయో ఇథనాల్

కంపెనీ: ఎకో స్టీల్ ఇండియా
పెట్టుబడి: రూ.540 కోట్లు
ఉపాధి: 500
రంగం: బయో ఇథనాల్

కంపెనీ: లారస్ సింథసిస్ ల్యాబ్
పెట్టుబడి: రూ.240 కోట్లు
ఉపాధి: 450
రంగం: బల్క్ డ్రగ్

కంపెనీ: లారస్ ల్యాబ్
పెట్టుబడి: రూ.240 కోట్లు
ఉపాధి: 450
రంగం: బల్క్ డ్రగ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement