GST Tax Payers: సెప్టెంబరు 10లోగా టీడీఎస్‌ దాఖలు చేయండి | The Finance Minister Urged Taxpayers To Submit GSTR 7 Form Before September 10 | Sakshi
Sakshi News home page

GST Tax Payers: సెప్టెంబరు 10లోగా టీడీఎస్‌ దాఖలు చేయండి

Published Wed, Sep 8 2021 10:22 AM | Last Updated on Wed, Sep 8 2021 5:21 PM

The Finance Minister Urged Taxpayers To Submit GSTR 7 Form Before September 10 - Sakshi

న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టుకి సంబంధించి  జీఎస్‌టీ నుంచి డిడక్ట్‌ ట్యాక్స్‌ అట్‌ సోర్స్‌ (టీడీఎస్‌) మినహాయింపు పొందాలని ఆశించే వారు సెప్టెంబరు 10లోగా జీఎస్‌టీఆర్‌- 7 ఫామ్‌ని దాఖలు చేయాలని కోరింది. 


టీడీఎస్‌ మినహాయింపుకు మరో మూడు రోజుల సమయమే ఉందని చెప్పింది. నిర్దేశిత గడువులోగా జీఎస్‌టీ ఫామ్‌ 7ను దాఖలు చేయాలని లేదంటే ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని సూచించింది.

చదవండి: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్‌ పథకం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement