Gooogle Play Points Rewards Program Launched In India - Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌.. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే రివార్డ్స్‌ వస్తాయ్‌!

Published Thu, Oct 13 2022 6:12 PM | Last Updated on Thu, Oct 13 2022 6:53 PM

Gooogle Play Points Rewards Program Launched In India - Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ రివార్డ్‌ పాయింట్స్‌ విధానాన్ని భారత్‌లో వచ్చే వారం పరిచయం చేయనుంది. గూగుల్‌ ప్లే (Google Play స్టోర్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్ల సంఖ్యను పెంచేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. 

ఏంటి ఈ పాయింట్స్‌ ప్రోగామ్‌
 గూగుల్‌ ప్లే స్టోర్‌లో కస్టమర్లు చేసే ప్రతి డౌన్‌లోడ్ ద్వారా వారు పాయింట్లను సంపాదించవచ్చు. ఆ తర్వాత వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో ఇన్‌–యాప్‌ ఐటెమ్స్, యాప్స్, గేమ్స్, సబ్‌స్క్రిప్షన్స్‌ కోసం జరిపే కొనుగోళ్లలో ఈ పాయింట్స్‌ను వినియోగదార్లు రిడీమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ప్రోగాం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యాప్‌లు, గేమ్‌ల డెవలపర్‌లతో ఒప్పందం కుదర్చుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఇప్పటికే 28 దేశాల్లో గూగుల్‌ ప్లే పాయింట్స్‌ సౌకర్యం అందుబాటులో ఉంది.

చదవండి: భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement