
భద్రతాపరమైన కోణంలో ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ యాక్టివిటీ చెక్ చేసుకోవడం అవసరం. దీని కోసం...
ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి
- బాటమ్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్‌ను ట్యాప్ చేయాలి.
- టాప్ రైట్ కార్నర్‌లో 3–హారిజంటల్ లైన్స్ ట్యాప్ చేయాలి
- సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి సెక్యూరిటీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి లాగిన్ యాక్టివిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
ఇన్‌స్టాలో లాగిన్ యాక్టివిటీని డిలిట్ చేయడానికి...
1. సెట్టింగ్స్‌లోని ‘లాగిన్ యాక్టివిటీ’ను సెలెక్ట్ చేసుకోవాలి
2. 3–డాట్ బటన్ నొక్కాలి
3. లాగ్ ఔట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
క్లిక్ చేయండి: వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్
Comments
Please login to add a commentAdd a comment