Whatsapp: ఫొటోలను స్టిక్కర్స్‌గా ఇలా మార్చేయండి | Sakshi
Sakshi News home page

Whatsapp: ఫొటోలను స్టిక్కర్స్‌గా ఇలా మార్చేయండి

Published Fri, Dec 17 2021 9:15 PM

How to Convert Your Photo Into a WhatsApp Sticker - Sakshi

వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌తో చాట్‌ చేయడం బాగుంటుంది. ఫొటోలను వాట్సాప్‌ స్టిక్కర్స్‌గా మార్చితే మరీ బాగుంటుంది. అప్పుడు ఏంచేయాలంటే..

► చాట్‌ విండోని ఓపెన్‌ చేయాలి 
►అటాచ్‌మెంట్‌ ఆప్షన్‌ నొక్కి స్టిక్కర్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి 
►ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ విండో ఓపెన్‌ అవుతుంది 
►వాట్సాప్‌ స్టిక్కరుగా మార్చాలనుకుంటున్న ఫొటోను సెలెక్ట్‌ చేసుకోవాలి 
►సెండ్‌–క్లిక్‌  
►ప్రస్తుతానికైతే ఈ ఫీచర్‌ వాట్సాప్‌ వెబ్‌కు మాత్రమే పరిమితం
 

చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్‌.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ

Advertisement
 
Advertisement
 
Advertisement