డాక్టర్‌ రెడ్డీస్‌కు ప్రిమ్‌సివ్‌ ట్రేడ్‌మార్క్‌ హక్కులు | India: Dr Reddys Laboratories Acquires Trademark Rights Of Primcyv From Pfizer Products | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌కు ప్రిమ్‌సివ్‌ ట్రేడ్‌మార్క్‌ హక్కులు

Published Sat, Jan 14 2023 8:52 AM | Last Updated on Sat, Jan 14 2023 8:55 AM

India: Dr Reddys Laboratories Acquires Trademark Rights Of Primcyv From Pfizer Products - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫైజర్‌ ప్రోడక్ట్స్‌ నుంచి ప్రిమ్‌సివ్‌ ఔషధానికి సంబంధించి భారత మార్కెట్లో ట్రేడ్‌మార్క్‌ హక్కులను దక్కించుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) తెలిపింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు.

2022 మే నుంచి ఫైజర్‌ ప్రోడక్ట్స్‌ ఇండియా తో కలిసి డీఆర్‌ఎల్‌ ఈ బ్రాండును భారత్‌లో మా ర్కెటింగ్‌ చేస్తోంది. తాజాగా ట్రేడ్‌మార్క్‌ హక్కులు కొనుగోలు చేయడంతో ఇకపై ఇందులో ఉపయో గించే ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్‌)ను, ఔ షధాన్ని తమ ప్లాంట్లలో ఉత్పత్తి చేయనుంది. దీనితో ఈ ఔషధం ధర దాదాపు 85 శాతం మేర తగ్గనుంది.

చదవండి: ఆటో ఎక్స్‌పో 2023: ఎలక్ట్రిక్‌ వాహనాలే హైలైట్‌, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement