Lava Agni 5G: Launch on Nov 9, Price in India And Specification - Sakshi
Sakshi News home page

మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్‌

Published Mon, Nov 8 2021 3:31 PM | Last Updated on Mon, Nov 8 2021 5:24 PM

Lava Agni 5G Launch on Nov 9: Price in India, Specification - Sakshi

స్వదేశీ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ "లావా" ఈ సంవత్సరంలో సుదీర్ఘ విరామం తర్వాత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అగ్ని పేరుతో రేపు మధ్యాహ్నం మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయనుంది. ఈ పండుగ కాలంలో 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు తక్కువ ధరకు అందించాలని భావిస్తుంది. లావా అగ్ని 5జీ ఫోన్ ను రూ.19,999 ధరకు తీసుకొనిరావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ ను రెడ్ మీ నోట్ 10 సిరీస్, రియల్ మీ ఫోన్లకు దీటుగా తీసుకొనిరావాలని కంపెనీ చూస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ క్రింది విధంగా ఉన్నాయి.

లావా అగ్ని 5జీ ఫీచర్స్(అంచనా):

  • డిస్‌ప్లే: 6.51 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ రిజెల్యూషన్
  • ప్రాసెసర్‌: మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్
  • ర్యామ్‌, స్టోరేజ్‌ : 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
  • బ్యాక్‌ కెమెరా: 64 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ
  • బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్‌
  • సెన్సార్లు : యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ 

(చదవండి: బంపర్‌ ఆఫర్‌, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement