![meet these girls with cute and energetic dance Insta Viral video - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/11/Dance.jpg.webp?itok=Vl-IiDNC)
సండే అంటే ఫండే. రొటీన్ లైఫ్‌కు ఆదివారం ఆటవిడుపు. ఇష్టమైన భోజనం, నచ్చిన స్నేహితులతో కాలం గడపడానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో... ఎంటర్‌టైన్‌మెంట్‌కు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో సినిమాలు షికార్లు, ఓటీటీ సందడి మాత్రమే కాదు. సోషల్ మీడియా బజ్ కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?
ఇందులో వైరల్ రీల్స్, కామెడీ వీడియోలు, అబ్బురపరిచే విశేషాలుంటాయి. తాజాగా ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. ఆరుగురు టీనేజర్లు తన డ్యాన్స్‌తో వైరల్ అవుతున్నారు. అద్భుతమైన స్టెప్పులతో ఇరగ దీశారు. ఈ వీడియో ఇప్పటికే 33 లక్షలకు పైగా లైక్స్‌ను దక్కించుకుంటే ఈ వీడియో క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.అలాంటి క్యూట్ అండ్ ఎనర్జటిక్ వీడియోను మీరు మిస్ అయితే ఎలా? cడాన్స్ ఆఫ్ టాలెంట్ అనే ఇన్‌స్టా హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోలను చూసేయండి మరి! (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు)
Comments
Please login to add a commentAdd a comment