Paytm Wallet Balance Can Be Used For All UPI Payments - Sakshi
Sakshi News home page

పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌.. పేటీఎం వ్యాలెట్‌ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు

Published Wed, Mar 29 2023 7:35 AM | Last Updated on Wed, Mar 29 2023 9:06 AM

Paytm wallet can be used for all UPI payments - Sakshi

ముంబై: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ తన వ్యాలెట్‌ యూజర్లకు మంచి సదుపాయాన్ని తీసుకొచ్చింది. వ్యాలెట్‌ నుంచి క్యూఆర్‌ కోడ్‌ సాయంతో ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రకటించింది. అలాగే, ఆన్‌లైన్‌లోనూ యూపీఐ చెల్లింపులను అనుమతించే చోట పేటీఎం వ్యాలెట్‌ నుంచి చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది.

కేవైసీ పూర్తి చేసిన వ్యాలెట్‌ యూజర్లకే ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు 10 కోట్ల వ్యాలెట్‌ కస్టమర్లు ఉన్నారు. వివిధ సంస్థల వ్యాలెట్ల మధ్య ఇంటర్‌ ఆపరేబులిటీకి ఎన్‌పీసీఐ అవకాశం కల్పించడంతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement