వైజాగ్‌–సింగపూర్‌ రూ. 6,300కే విమాన టికెట్‌ | Scoot Singapore Airlines Special Offers On Flight Tickets From India To Singapore, Know In Details - Sakshi
Sakshi News home page

వైజాగ్‌–సింగపూర్‌ రూ. 6,300కే విమాన టికెట్‌

Published Tue, Aug 29 2023 6:27 AM | Last Updated on Tue, Aug 29 2023 11:21 AM

Special offers from India with Singapore Airlines and Scoot - Sakshi

ముంబై: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన బడ్జెట్‌ విమానయాన సంస్థ స్కూట్‌ తాజాగా ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. వైజాగ్‌ తదితర నగరాల నుంచి సింగపూర్‌కు అత్యంత తక్కువ రేటు రూ. 6,300 నుంచి (వన్‌–వే) ఫ్లయిట్‌ టికెట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.

ఆగస్టు 28న ప్రారంభమైన ఈ సేల్‌ సెపె్టంబర్‌ 1 వరకు అయిదు రోజుల పాటు ఉంటుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ప్రాంతాన్ని బట్టి డిసెంబర్‌ 14 వరకు ఈ టికెట్లను వినియోగించుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement