
సాక్షి, విజయవాడ: నగరంలోని పైపులరోడ్డులో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. దుర్గాబార్ వద్ద నలుగురు యువకులు బ్లేడ్‌లతో హల్‌చల్ చేశారు. యువకులు ఒకరిపై ఒకరు బ్లేడ్‌లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పండు అనే యువకుడు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
చదవండి:
ప్రియుడితో కలిసి బిడ్డను హత్య.. మహిళకు 17 ఏళ్ల జైలుశిక్ష
పెళ్లి చేయడం లేదని తండ్రిని కడతేర్చిన తనయుడు
Comments
Please login to add a commentAdd a comment