
సాక్షి, అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరో 31 మంది పై 188 ఏపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ తాడిపత్రికి ఊరేగింపుగా వచ్చినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి : జేసీ బెయిలు పిటిషన్ కొట్టేసిన కోర్టు