HYD: కొరియర్‌ చేస్తుండగా డ్రగ్స్‌ పట్టివేత | Dri Seized 60 Lakhs Worth Drugs In Hyderabad | Sakshi
Sakshi News home page

కొరియర్‌ చేస్తుండగా భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Published Sat, Aug 10 2024 12:30 PM | Last Updated on Sat, Aug 10 2024 3:19 PM

Dri Seized 60 Lakhs Worth Drugs In Hyderabad

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు శనివారం(ఆగస్టు10) భారీగా డ్రగ్స్‌ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్‌ కొరియర్ చేస్తున్న  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

రూ. 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  రెండు ప్యాకెట్లలో డ్రగ్స్‌ పొడిరూపంలో ఉన్నాయి. అరెస్టు చేసిన వారిపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement