
వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. దేశ రాజధాని వాషింగ్టన్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు మరణించాడు.
చదవండి: ‘టార్గెట్‌లో ఉన్నారు జాగ్రత్త!’ ఆగష్టు 31 డెడ్‌లైన్‌పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు