Hyderabad: Police Raids on Prostitution House 3 Arrested - Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్‌ 

Published Wed, May 4 2022 2:37 PM | Last Updated on Wed, May 4 2022 8:26 PM

Hyderabad: Police Raids On Prostitution House 3 Arrested - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతలకుంటలోని అభ్యుదయనగర్‌ కాలనీలో వేముల కళ్యాణి (41) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు కళ్యాణితోపాటు శ్రావణి (27) అనే యువతితో పాటు బహదూర్‌గూడకు చెందిన వినోద్‌కుమార్‌ (40)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్‌ లైంగిక దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement