![Karimnagar: Husband Caught Wife Extramarital Affair Red Handed - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/26/uig.jpg.webp?itok=zyq9gnQ9)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కరీంనగర్‌క్రైం: కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని ఒక ఇంట్లో భర్త తన భార్యకు ఇతర వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు సమాచారమందించాడు. ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళ తాను పనిచేస్తున్న శాఖలోని మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది.
ఈ విషయం తెలిసిన భర్త మూడు నెలల నుంచి తన భార్యను తప్పని హెచ్చరిస్తున్నాడు. అయినా వినకుండా అదే పనిచేయడంతో శుక్రవారం వారు కలిసి ఉన్న సమయంలో పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు వచ్చి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment