Karnataka Man Misbehaves With College Student in RTC Bus - Sakshi
Sakshi News home page

karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

Published Fri, Sep 17 2021 9:20 AM | Last Updated on Fri, Sep 17 2021 1:04 PM

Men Misbehaving With Girl In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): బస్సులో నిద్రిస్తున్న యువతిని ఓ పోకిరీ యువకుడు ముద్దు పెట్టుకుని అశ్లీలంగా ప్రవర్తించాడు. బాధిత యువతి ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని కాగా, బుధవారం రాత్రి 10:40కి బళ్లారిలో కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఎక్కింది. గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు బస్సు బెంగళూరు పీణ్యా వద్ద ఉండగా యువతి నిద్రలోకి జారుకుంది.

ఈ సమయంలో ఓ యువకుడు పదేపదే ముద్దు పెట్టాడని యువతి ఆరోపించింది. మెలకువ వచ్చి చూస్తే ఎవరో గుర్తించలేక పోయింది.  భయపడిన యువతి బస్సు దిగి పీణ్యా పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుని కోసం గాలింపు చేపట్టారు.  

చదవండి: అక్రమ సంబంధం బయట పడకూడదనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement