
ఎస్‌టీఎఫ్ స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాలు
భువనేశ్వర్/సంబల్‌పూర్: ఏనుగు దంతాల విక్రయం డీల్ బెడిసి కొట్టింది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను ప్రత్యేక టాస్కు ఫోర్సు(ఎస్‌టీఎఫ్) అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం సంబల్‌పూర్ ఒంయిఠాపల్లి ఠాణా బొరెయిపా లి ప్రాంతంలో ఆకస్మికంగా దాడి చేయగా.. హృషీకేష్ కుంభార్, గోపాలకృష్ణ బుడొకొని వీటితో చిక్కారు. నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment