Breaking: డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు | Shooting Attack at Donald Trump | Sakshi
Sakshi News home page

Breaking: డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు

Jul 14 2024 6:12 AM | Updated on Jul 14 2024 9:19 AM

Shooting Attack at Donald Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అగంతకులు కాల్పులు జరిపారు. ట్రంప్‌ పెన్సిల్‌వినియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన జరిగిట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ట్రంప్‌కు చెవికి గాయం కాగా ఒకరు చనిపోయినట్టు సమాచారం. 


 

గాయాలు తగిలిన డొనాల్డ్‌ ట్రంప్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన దుండగుడిని కాల్చి చంపినట్టు సమాచారం. అయితే ట్రంప్‌ సేఫ్‌గా ఉన్నారంటూ భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement