లంగర్‌హౌస్‌లో యువకుడు దారుణ హత్య.. ఇటీవలే ప్రేమ వివాహం | Telangana Hyderabad Langar House Youth Killed | Sakshi
Sakshi News home page

Hyderabad: లంగర్‌హౌస్‌లో యువకుడు దారుణ హత్య.. ఇటీవలే ప్రేమ వివాహం

Jan 16 2023 8:13 AM | Updated on Jan 16 2023 8:47 AM

Telangana Hyderabad Langar House Youth Killed - Sakshi

హైదరాబాద్‌: లంగర్‌హౌస్‌లో దారుణ హత్య జరిగింది. కలీమ్ అనే 25 ఏళ్ల యువకుడ్ని దుండగులు కిరాతకంగా గొంతుకోసి చంపారు. ఇతడు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఈ ఘటనలో కలీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కలీమ్ హత్యకు ప్రేమ పెళ్లి కారణమా, లేక వ్యక్తిగత తగాదాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: షాకింగ్.. సబ్బు పెట్టెల్లో హెరాయిన్.. రూ.12 కోట్ల డ్రగ్స్ సీజ్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement