నాన్నలాంటి అమ్మకు ప్రేమతో... తాజ్‌మహల్‌ | Chennai Businessman Builds Miniature Taj Mahal In Memory Of His Mother | Sakshi
Sakshi News home page

నాన్నలాంటి అమ్మకు ప్రేమతో... తాజ్‌మహల్‌

Published Sun, Jun 18 2023 5:58 AM | Last Updated on Sun, Jun 18 2023 5:58 AM

Chennai Businessman Builds Miniature Taj Mahal In Memory Of His Mother - Sakshi

చెన్నైకి చెందిన అమృద్దీన్‌ షేక్‌ దావూద్‌ తన తల్లి జ్ఞాపకార్థం తిరువూరుకు సమీపంలో కోట్లు వెచ్చించి మినీ తాజ్‌మహల్‌ నిర్మించాడు. ఈ నిర్మాణం కోసం రాజస్థాన్‌ నుంచి మార్బుల్స్‌ తెప్పించాడు. ఈ ‘మినీ తాజ్‌మహల్‌’ నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది.

తండ్రి చనిపోయినప్పుడు అమృద్దీన్‌ వయసు 11 సంవత్సరాలు. నలుగురు కూతుళ్లు, కొడుకుకు ఏ చిన్న కష్టం రాకుండా తానే తల్లీదండ్రీ అయింది అమ్మ. తల్లి చనిపోయిన రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అమృద్దీన్‌. ఈ మినీ తాజ్‌మహల్‌ ఇమేజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘ఈ తాజ్‌మహల్‌లో అణువణువునా తల్లిపై ప్రేమ కనిపిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement