
అమ్మ చదివిస్తోంది
మా స్వస్థలం గుంటూరులోని అరండల్‌పేట. నాన్న ఫణీంద్ర కాలం చేయడంతో అమ్మ విష్ణు వందన ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ నన్ను చదివిస్తోంది. టెన్త్‌లో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఐసీఎస్‌ఈ సిలబస్‌లో చదివి, 557 మార్కులు సాధించాం. జేఈఈ మెయిన్స్ సెషన్–1లో 96 పర్సంటైల్ వచ్చింది. మెయిన్స్–2లో వచ్చే ర్యాంకు ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమై, ఐఐటీలో చదవాలనే లక్ష్యంతో ఉన్నా.
– జె. తారణి,
సీనియర్ ఇంటర్ (ఎంపీసీ, 990 మార్కులు)