అన్‌ కండిషనల్‌ లవ్‌ | Heartbreaking Story of Mountain Gorilla Who Died in Arms of Her Caretaker | Sakshi
Sakshi News home page

అన్‌ కండిషనల్‌ లవ్‌

Published Wed, Nov 16 2022 9:52 AM | Last Updated on Wed, Nov 16 2022 9:52 AM

Heartbreaking Story of Mountain Gorilla Who Died in Arms of Her Caretaker - Sakshi

మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా.  రెండు నెలల పసికందుగా నేషనల్‌ పార్క్‌ రేంజర్‌కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్‌ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్‌ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్‌ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్‌ బ్రెంట్‌ స్టిర్టన్‌ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2022 అవార్డును దక్కించుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement