రికార్డులు ‘షేక్‌’! | Ice Cream Shop Serves Up 266 Milkshake Flavours In 1. 5 Hours Guinness World Record | Sakshi
Sakshi News home page

రికార్డులు ‘షేక్‌’!

Published Sun, Sep 18 2022 4:08 AM | Last Updated on Sun, Sep 18 2022 4:08 AM

Ice Cream Shop Serves Up 266 Milkshake Flavours In 1. 5 Hours Guinness World Record - Sakshi

గంటన్నరలో 266 మిల్క్‌షేక్స్‌ తయారుచేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పింది యూ­ఎస్‌­కు చెందిన ఐస్‌క్రీమ్‌ కంపెనీ. ఆరిజో­నాలోని సెలిగ్మన్‌లో ఓ కుటుంబం ‘స్నో క్యాప్‌’ ఐస్‌క్రీమ్‌ కంపెనీని నిర్వహిస్తోంది. మిల్క్‌షేక్స్‌లో ఫేమస్‌ అయిన ‘స్నో క్యాప్‌’... ‘మోస్ట్‌ మిల్క్‌షేక్స్‌ ఫ్లేవ­ర్స్‌ ఆన్‌ డిస్‌ప్లే’గా ఈ ఘనతను సొంతం చేసుకుంది.

గట్టిగా ప్రయత్నిస్తే... ఓ 50 ఫ్లేవర్స్‌ చేయొచ్చేమో. కానీ ఈ రికార్డు కోసం నాచోలు, బర్గర్లు, ఇతర ఏ స్నాక్‌ ఫ్లేవర్‌నూ స్నో క్యాప్‌ వదిలిపెట్టలేదు. గంటా 35 నిమిషాల్లో 266 ఫ్లేవర్స్‌ను ట్రై చేసి ప్రదర్శించి.. శభాష్‌ అనిపించుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement