
ప్రఖ్యాత రష్యన్–అమెరికన్ కళాకారుడు ఆంటోనియో స్ట్రాడివరీ 1714లో తయారు చేసిన అత్యంత అరుదైన రకం వయొలిన్ ఇది. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈయన దగ్గరే కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన టరిసియో వేలంలో ఏకంగా రూ.120 కోట్ల ధర పలికింది.